NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ప్రభాస్ ” కల్కి ” మూవీలో గెస్ట్ రోల్‌ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో..!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ ఇటీవలే ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ” కల్కి ” మూవీ ఒకటి. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని కీలక పాత్రలలో వహిస్తున్నారు.

Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie "Kalki"
Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie “Kalki”

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక ప్రభాస్ నటించిన సలార్ మూవీ సూపర్ హిట్ అవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం కల్కిపై పడింది. ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుంది అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ఇక ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie "Kalki"
Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie “Kalki”

ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ గెస్ట్ రోల్‌ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించేందుకు రౌడీ హీరో కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie "Kalki"
Prabhas is a Tollywood star hero who will play a guest role in the movie “Kalki”

ఇక ఇదే కనుక నిజమైతే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనే చెప్పొచ్చు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనబడితే ఫ్యాన్స్ కి అంతకన్నా ఇంకేం కావాలి. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” డార్లింగ్ తో విజయ్ దేవరకొండ కనుక నటిస్తే ఆయన క్రేజ్ మరింత పెరుగుద్ది. ఇక వీరి కాంబినేషన్ అంటే పక్కా మాస్ లాగానే ఉంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N