NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Star heroine: రూ. 500 కోట్లతో ” మహాభారతం “… బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆ స్టార్ హీరోయిన్..!

Star heroine: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన తల్లి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా రంగంలో కొనసాగుతుంది జాన్వి. ఇక శ్రీదేవి అంత పాపులారిటీ దక్కించుకోలేకపోయినా తనకి సాధ్యమైనంత వరకు కష్టపడుతూ మంచి గుర్తింపును పొందింది.

Rs. 500 Crore "Mahabharatham" ... that star heroine who hit a bumper offer
Rs. 500 Crore “Mahabharatham” … that star heroine who hit a bumper offer

ఇక తారక్ హీరోగా నటిస్తున్న ” దేవర ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ. ఇక ఈ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయితే ఈమెకి టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతాయనే చెప్పొచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో ” మహాభారతం ” ఆధారంగా రాజేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

Rs. 500 Crore "Mahabharatham" ... that star heroine who hit a bumper offer
Rs. 500 Crore “Mahabharatham” … that star heroine who hit a bumper offer

కాగా ఈ సినిమాతో సూర్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. డిఫరెంట్ రోల్ లో ఈయన ఈ సినిమా ద్వారా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వి అయితేనే పర్ఫెక్ట్ అని దర్శకుడు భావించాడట.

Rs. 500 Crore "Mahabharatham" ... that star heroine who hit a bumper offer
Rs. 500 Crore “Mahabharatham” … that star heroine who hit a bumper offer

ఇక రూ. 500 కోట్ల రూపాయలకు పై బడ్జెట్ తోనే ఈ సినిమాని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో జాన్వి కపూర్ ఛాన్స్ కొట్టేయడంతో అందరిచూపు ఈమెపై వాలింది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు..” అదృష్టమంతా ఈమె దగ్గరే ఉన్నట్లుంది. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella