NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 20 2024 Episode 2083:అరుణ్ వాళ్ళు బంటి అంజలి చేత మహాశక్తి యాగాన్ని జరిపిస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights

Kumkuma Puvvu January 20 2024 Episode 2083:యుగంధర్ కమాన్ కానిస్టేబుల్స్ ఆ బంటిని అరెస్టు చేసి తీసుకువద్దం పదండి అని బంటి వాళ్ళ ఆఫీస్ కి వెళతాడు యుగంధర్.బంటి ఏంటి ఎసిపి గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు. యుగంధర్ నిన్ను అరెస్టు చేసి తీసుకువెళ్దామని వచ్చాను సరే చెప్పు ఆశ ఏం చేసావ్ చెప్తావా లేదా నువ్వు పద్నాలుగు తారీకు ఆశని నీ బండి మీద ఎక్కించుకుని మడికొండ ఏరియాలో వెళుతుండగా నిన్ను చూసిన ఒక అబ్బాయి వచ్చి నాకు కంప్లైంట్ చేశాడు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను చెప్పు ఆశను ఎం చేసావ్ మర్డర్ చేసావా రేప్ చేసి చంపేసావా లేదంటే గొంతు పిసికి చంపేసావా ఏం చేసావో చెప్పు అని అంటాడు. బంటి నాకు తెలియదని ఎన్నిసార్లు చెప్పాలి ఆశ ఏమైందో నాకు తెలియదు మీకు ఎన్ని సార్లు చెప్పాలి అని అంటాడు యుగంధర్ చూడు బండి నువ్వు చాలా తెలివిగా తప్పించుకుందామనుకుంటున్నావా తప్పించుకునే ప్రసక్తే లేదు ఎందుకంటే నువ్వు ఆశను బండి మీద ఎక్కించుకొని తీసుకు వెళ్లడం చూసిన ఒక పర్సన్ చెప్పాడు ఇది చాలు నాకు నిన్ను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళడానికి పదా అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 20  2024 Episode 2083 Highlights
Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083Highlights

కట్ చేస్తే అంజలి స్టాపిట్ ఏసిపి యుగంధర్ గారు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆశ గురించి మాకు ఏమీ తెలియదని ఎన్నిసార్లు చెప్పినా నమ్మరా అని అంటుంది యుగంధర్ నమ్మము గాక నమ్మము ఎందుకంటే ఆశ ఎవరో కాదు బంటి తాజా భార్య కదా మరి ఆ తాజా భార్య కనిపించకపోతే బంటి ఫేసులో ఏం మాత్రం టెన్షన్ లేదు పైగా మాజీ భార్యవు పక్కనే ఉన్నావు ప్రతిదానికి అడ్డుపడుతున్నావు ఇప్పుడు ఎలా అడ్డుపడుతావు చెప్పు నా దగ్గర సాక్షం ఉంది బంటిని అరెస్టు చేసి తీసుకెళ్తాను అని అంటాడు యుగేందర్.అంజలి షట్ అప్ ఏసీపి మాటలు మర్యాదగా మాట్లాడండి ఆరోజు పద్నాలుగు తారీకు బంటి హాస్పిటల్ లో ఉన్నాడు ఇదిగోండి డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్స్ మరి అలాంటప్పుడు ఆ పద్నాలుగు తారీకు బంటి హాస్పిటల్ బెడ్ నుంచి లేచి వచ్చి ఆశను బండిమీద ఎక్కించుకొని ఎటు తీసుకువెళ్తాడు చెప్పండి కాబట్టి మీరు ఇక బంటిని వదిలి మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని అంటుంది అంజలి. యుగంధర్ అబద్ధం పచ్చి అబద్ధం చెబుతున్నావు అంజలి నువ్వు అంటాడు. అంజలి లేదు నేను న్యాయం చేస్తున్నాను అంటుంది. యుగంధర్ దొరకకపోరు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు అనుకుంటూ వెళ్లిపోతాడు.

Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights
Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights

 

కట్ చేస్తే కావేరి ఏంటి అందరూ నా మీదికి కత్తులు నూరి చూస్తున్నారు అంటుంది చంద్రం ఏంటి కావేరి నువ్వు డబ్బాలో రాళ్లు వేసినట్టు ఎప్పటికి లొడలొడా వాగడం తప్ప వేరే ఏది ఆలోచించవా నువ్వు అంటాడు.అమృత ఏంటి వదిన నువ్వు అసలు ఏది ఆలోచించకుండా అలా బంటి గురించి నిజం చెప్పేస్తావా చెప్పు బంటి ఫ్రెండ్ ను అంటే మాత్రం ఎవరికైనా సీక్రెట్స్ అలా చెప్పేస్తావ చెప్పు అంటుంది. అరుణ్ కుమార్ అక్క మేము చేసే ప్రయత్నం మొత్తం వృధా చేశావు కదా ఇప్పుడు ఆ యుగంధర్ ఇప్పుడు ఇదే వంక పెట్టుకుని మళ్ళీ ఇంట్రగేషన్ అంటూ ఇంట్లో దిగబడతాడు అని అంటాడు. కావేరి ఒరేయ్ తమ్ముడు నన్ను క్షమించరా పుసుక్కున నోరు జారింది ఏం చేయను చెప్పు ఈ యుగంధర్ గాడు ఎటువైపు నుంచి దిగబడతాడో తెలియకుండా ఉంది రా తమ్ముడు అని అంటుంది. అంజలి బంటి ఇంటికి వస్తారు అత్తయ్య అమ్మ ఏంటి ఎటువైపు నుంచి దిగబడతాడో అని మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అమృత ఆ ఏసిపి యుగంధర్ బంటి ఫ్రెండు లాగా గొంతు మార్చి మీ అత్తయ్యకు ఫోన్ చేసి పద్నాలుగు తారీకు బంటి ఎటు వెళ్ళాడు అని అడిగితే మీ అత్తయ్య ఆ పద్నాలుగు వ తారీకు సీక్రెట్ జరిగింది అని లొడ లొడ వాగేసింది ఇప్పుడు ఆ యుగంధర్ అదే వంక పెట్టుకొని ఎక్కడ ఇంట్లో దిగబడతాడో అని అదే మాట్లాడుకుంటున్నాం అమ్మ అంజలి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights
Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights

 

అంజలి అమ్మ అత్తయ్య మీ ఇద్దరూ ఏం టెన్షన్ పడొద్దు ఎందుకంటే ఆ యుగంధర్ ఆల్రెడీ ఆఫీస్ కి వచ్చాడు అక్కడ బాగానే ఎగిరాడు. వాడికి తగ్గ సమాధానం చెప్పాను ఇక మన వైపు తిరిగి చూడడు అని చెబుతుంది. చంద్రం ఏంటమ్మా ఏం సమాధానం చెప్పావ్ అని అడుగుతాడు. అంజలి అదే మామయ్య ఆ పద్నాలుగు తారీకు రోజు మన బంటి హాస్పిటల్లో ఉన్నట్టు మనకు తెలిసినా డాక్టర్ దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్స్ తీసుకువచ్చాను తను నాకు సహాయం చేశాడు ఆ సర్టిఫికెట్స్ నేను ఆ ఏసిపి యుగంధర్ కి చూపించాను. తోక ముడుచుకొని వెళ్లిపోయాడు అని అంటుంది. అరుణ్ కుమార్ ఎంత గొప్ప పని చేశావమ్మా అంజలి నిన్ను పొగడకుండా ఉండలేకపోతున్నాను ఆ యమధర్మరాజు నుంచి సతీసావిత్రి దేవి తన భర్తప్రాణాలు వెనక్కి తిరిగి తెచ్చుకున్నట్లు నువ్వు ఆ యముడి లాంటి యుగంధర్ నుండి నీ భర్తను అడుగడుగునా రక్షిస్తున్నావు అని గ్రేట్ అంజలి నువ్వు అంటూ చప్పట్లు కొడతాడు అరుణ్ కుమార్. అమృత వదిన రేపు మేము గుడిలో బంటి అంజలి చేత మహాశక్తి యాగం జరిపిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్న అన్ని తొలగిపోయే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారట అందుకనే మేము పూజ చేపిస్తామని మొక్కుకున్నాము అంటుంది కావేరి అయితే ఇంకేంటి మంచి శుభవార్త చెప్పారు ఆ యాగం ఏదో రేపే జరిపించేదం అని అంటుంది. బంటి అంజలి నువ్వు నన్ను అడుగడుగునా కాపాడుతున్నావ్ నా దేవతవు నువ్వే అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 20  2024 Episode 2083 Highlights
Kumkuma Puvvu Today Episode January 20  2024 Episode 2083 Highlights

అంజలి నా దేవుడు నువ్వే రా బండి నువ్వు లేకుంటే ఈ దేవత ఎలా ఉంటుంది చెప్పు అని అంటుంది కావేరి ఒరేయ్ తమ్ముడు ఒకే ఒక్క తన్ను తంతే పట్టు పరుపులు మీద పడ్డట్టు ఆంజనేయుని చేసుకోవడం వల్ల మా బంటికి గంధాలు తప్పిపోతున్నాయి రా అంటుంది కావేరి.అంజలి ఆ మహా శక్తి యాగం వల్ల నా బంటి నిర్దోషి అని బయటపడితే నాకు అంతే చాలు అని అంటుంది అంజలి

Related posts

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri