NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

ప్రశాంత్ వర్మ భార్య బ్యాక్ గ్రౌండ్ చూసి షాక్ అవుతున్న ప్రేక్షకులు.. ఎవరి కూతురు అంటే..!

ప్రశాంత్ వర్మ … ప్రస్తుతం ఈ పేరు ఏ రేంజ్ లో మారుమోగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ప్రశాంత్ వర్మ కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. ఇక అవి సూపర్హిట్లు సైతం అయ్యాయి. కానీ ఎటువంటి ఫాలోయింగ్ ఏర్పడలేదు. ఇక రీసెంట్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ” హనుమాన్ ” తో సూపర్ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ వర్మ.

Prashanth Verma's wife.. Whose daughter is that.
Prashanth Verma’s wife.. Whose daughter is that.

ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ను రాబట్టి సెన్సేషన్ సృష్టించాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక దీంతో అందరి అమ్మాయిల చూపు ప్రశాంత్ వర్మపై కి మళ్ళింది. ఈ క్యూట్ డైరెక్టర్ పై ప్రతి ఒక్క అమ్మాయి మనసు పడేసుకుంది. అయితే ఈయనకి ఆల్రెడీ పెళ్లయిపోయింది అని తెలుసుకుని కొందరు భారీ షాప్ కి గురయ్యారు కూడా.

Prashanth Verma's wife.. Whose daughter is that.
Prashanth Verma’s wife.. Whose daughter is that.

మీరందరూ అనుకున్నట్లు ప్రశాంత్ వర్మ బ్యాచిలర్ కాదు. ఈయనకి సుకన్య అనే భార్య ఉంది. ప్రశాంత్ వర్మ తన ఫ్యామిలీ లైఫ్ ను సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంచుతాడు. ఇక తన భార్య ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్లో షేర్ చేయలేదంటే ఎంత గుట్టు నడిపాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా హనుమాన్ సక్సెస్ మీట్ కి హాజరైంది ప్రశాంత్ వర్మ భార్య. ఇక ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

Prashanth Verma's wife.. Whose daughter is that.
Prashanth Verma’s wife.. Whose daughter is that.

ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ తన భార్య గురించి చెబుతూ..” నాకు సపోర్ట్ గా నిలిచినందుకు చాలా థాంక్యూ. నేను సినిమా కోసం ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయలేకపోయా. అయినా తను నన్ను అర్థం చేసుకుంది ” అంటూ చెప్పాడు ప్రశాంత్ వర్మ. ఇక ఈ క్రమంలోని ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈమెపై అరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఈమె ఓ వ్యాపారవేత్త కూతురట. ఇక ప్రశాంత్ వర్మ ది సుకన్యాది ప్రేమ వివాహం అంట.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella