NewsOrbit
న్యూస్ సినిమా

Prema Desam: తెలుగులో మళ్లీ బిజీ కాబోతున్నా “ప్రేమదేశం” హీరో..??

Prema Desam: 1996వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రిలీజ్ అయిన “ప్రేమదేశం” సినిమా అనేక సంచలనాలు సృష్టించింది. అబ్బాస్, వినీత్ కలిసి నటించిన ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో టబు నటించడం జరిగింది. అప్పట్లో తమిళంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయి అనేక భాషల్లో కూడా అదే స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో అబ్బాస్ కి వినీత్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం చాలా కాలం నుండి సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.

Vineeth learns Kathakali for Asan role in Kambhoji | Malayalam Movie News -  Times of India

అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యాడు. వినీత్ ఇంకా సినిమా అవకాశాల కోసం సినిమా ఫీల్డ్ లోనే తిరుగుతూ ఉన్నాడు. గతంలో రుక్మిణి ఆరోప్రాణం మరికొన్ని సినిమాలు తెలుగులో చేసిన వినీత్.. రజనీకాంత్ నటించిన “చంద్రముఖి” లో కీలక పాత్ర చేయడం జరిగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ఇటీవల నితిన్ నటించిన ‘రంగ్ దే’ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో వరుసపెట్టి సినిమాలు వినీత్ దగ్గరికి వస్తున్నాయి.

Read More: సినిమాలు ఎందుకు చేయడం లేదు చెప్పిన అబ్బాస్..!!

వీటిలో చాలావరకు ప్రతిష్టాత్మకమైన స్టార్ హీరోల సినిమాలు అన్ని ఫిలిం వర్గాలలో టాక్. వినీత్ కి తెలుగు భాషపై పట్టు ఉండటంతో చాలా మంది స్టార్ డైరెక్టర్లు వినీత్ కి కీలక పాత్రలు క్యారెక్టర్ కి మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఇస్తున్నట్లు ఫిలిం వర్గాల టాక్. ఇదిలా ఉంటే  ‘రంగ్ దే’ లో చాలా కాలం తర్వాత వినీత్ కనబడినా గాని ఆయనలో పెద్దగా మార్పు లేదని తెలుగు ప్రేక్షకులు అంటున్నారు. కాగా ప్రస్తుతం ‘రంగ్ దే’ ఎఫెక్టుతో వినీత్ కి మళ్లీ అవకాశాలు రావడంతో.. తెలుగు ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri