NewsOrbit
సినిమా

Liger: సౌత్ ఆఫ్రికా వెళ్తున్న పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ..??

Liger: వరుస ఫ్లాపుల్లో రౌడీ విజయ్ దేవరకొండ ఉన్నాడు. దీంతో ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో విజయ్ దేవరకొండ .. ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉండటంతో అభిమానుల లో కూడా చాలా అంచనాలు నెలకొన్నాయి. పైగా సినిమాల్లో ఇంటర్నేషనల్ బాక్సర్ గా…ఫుల్ బాడీ వర్క్ అవుట్ తో… కనిపిస్తూ ఉండటంతో సామాన్య సినీ ప్రేమికులకు కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది.

Vijay Deverakonda and Puri Jagannadh film titled Liger?

చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా… విజయ్ దేవరకొండ ప్రయాణం ఎలా ఉంటుంది సినిమా ని ఎలా పూరి హ్యాండిల్ చేశాడు అన్నది ఉత్కంఠభరితంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 25 వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే సినిమా అని ప్రకటించడం తెలిసిందే. కాగా నెక్స్ట్ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” స్టార్ట్ చేస్తున్నట్లు పూరి ఇటీవల ఆడియో ద్వారా సోషల్ మీడియాలో తెలియజేశారు.

Liger Movie: Liger in the last stage .. Mass director who planned the last schedule there .. | Vijay devarakonda and liger team goes us for nest shooting schedule | pipanews.com

అయితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా మొదటి షెడ్యూల్ సౌతాఫ్రికాలో.. ప్లాన్ చేస్తున్నట్లు త్వరలోనే లొకేషన్ వేట కోసం పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ తో పాటు ఛార్మి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. సినిమాలో విజయ్ దేవరకొండ మిల్ట్రీ హెయిర్ స్టైల్ లుక్ లో కనిపించనున్న ట్లు వార్తలు వస్తున్నాయి. లైగర్ లో లాంగ్ హెయిర్ తో… విజయ్ లుక్ ఉంది. కానీ జనగణమన లో చాలా షార్ట్ హెయిర్ మిలటరీ కటింగ్..లో రౌడీ విజయ్ దేవరకొండ లుక్ ఉండనున్నట్లు సమాచారం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri