NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: కొత్త ప్రమోషనల్ కంటెంట్‌తో వస్తున్న ప్రభాస్..!

Radhe shyam: కొత్త ప్రమోషనల్ కంటెంట్‌తో వస్తున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన లేటెస్ట్ సినిమా ‘రాధే శ్యామ్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 2022, మార్చి 11న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్
దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. అయితే, ఈ సినిమా విడుదలకి రెండు వారాలు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఇంకా చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించలేదు. దాంతో ప్రమోషనల్ ఈవెంట్స్ ఎప్పుడూ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మేకర్స్‌ను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.

radhe-shyam-new promotion strategy is applied by prabhas
radhe-shyam-new promotion strategy is applied by prabhas

ఇక ‘రాధేశ్యామ్’ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, 4 పాటలు.. ప్రభాస్ అభిమానులను, అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం స్టార్ట్ చేసినప్పుడు చిత్రబృందం నుంచి ఫ్యాన్స్ కోరుకున్నంత స్పీడ్‌గా అప్‌డేట్స్ రాలేదు. అయితే, ఆ తర్వాత మాత్రం ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్ బాగానే వదిలారు. అలాగే, మూవీ ఫస్ట్ గ్లింప్స్ ..టీజర్స్.. ట్రైలర్ వచ్చి అభిమానులను బాగానే సర్‌ప్రైజ్ చేశాయి. అయితే, ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మాత్రం సైలెంట్‌గా ఉన్నారని ఫ్యాన్సే కామెంట్స్ చేస్తున్నారు.

Radhe shyam: స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్..!

ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రాధేశ్యామ్’ టీమ్ కొత్త ప్రమోషనల్ కంటెంట్‌తో వచ్చేందుకు రెడీ అవుతుందట. ఇప్పటి కే, మేకర్స్ కొత్త ట్రైలర్‌ను కూడా కట్ చేశారట. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రెడీ చేస్తున్నట్టు తాజా సమాచారం. అంతేకాదు, అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న 5వ పాటను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మార్చి ఫస్ట్ వీక్ నుంచే చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాన్ స్టాప్‌గా ఈ కొత్త కంటెంట్‌తో ప్రమోషన్స్ చేస్తారట. దీనిలో భాగంగానే స్పెషల్  ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేయనున్నారని తాజాగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri