NewsOrbit
సినిమా

Aacharya: మెగా అభిమానులకు “ఆచార్య” లో సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ చరణ్..??

Aacharya: “ఆర్ఆర్ఆర్” విజయం సాధించటంతో ఫుల్ హ్యాపీ లో రామ్ చరణ్ తేజ్ ఉన్నాడు. “ఆర్ఆర్ఆర్” లో అల్లూరి సీతారామరాజు పాత్రల్లో చరణ్ నటన చాలా హైలెట్ గా ఉండటం మాత్రమే కాదు… పరిణితి చెందిన నటుడిగా… అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు చరణ్ పాత్ర కి బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో చరణ్ ముంబైలో ఎక్కడ కనిపించినా భారీ ఫాలోయింగ్ కెమెరాల ముందు దర్శనమిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ నెలలో ఆచార్య విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Ram Charan, Chiranjeevi and Kajal Aggarwal to join the Acharya movie Shoot.  - Aacharya Ups, Acharya Telugu, Chiranjeevi, Koratala Siva, Ramcharan

చిరంజీవితో దాదాపు 40 నిమిషాల పాటు రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడంతో పాటు సినిమాకి నిర్మాతగా ఉండటంతో… మెగా అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ చరణ్ ప్లాన్ చేయడం జరిగిందట. విషయంలోకి వెళితే సినిమాలో స్పెషల్ సాంగ్ తాజాగా చరణ్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సాంగ్ యొక్క స్పెషాలిటీ చిరంజీవి చరణ్ దాదాపు ఒకే రకంగా స్టెప్పులు.. కొన్ని నిమిషాల పాటు వేస్తూనే ఉంటారట. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్.. విడుదల చేయాలని ఆ తర్వాత ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో చెర్రీ ఉన్నట్లు సమాచారం.

Acharya​ - Neelambari Song Behind the Scenes | Chiranjeevi, Ram Charan​,  Pooja Hegde | KoratalaSiva - YouTube

ఏప్రిల్ 29వ తారీకు విడుదల కానున్న ఈ సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలు ఏప్రిల్ మూడో వారంలో మొదలుపెట్టే ఆలోచనలో.. సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ కొరటాల శివ “ఆచార్య” తెరకెక్కించడం తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో చిరంజీవి, చరణ్ కలిసి “ఖైదీ నెంబర్ 150” లో స్టెప్పులు వేయడం జరిగింది. కేవలం అది కొద్దిపాటి స్టెప్ లు  మాత్రమే. అయితే ఈసారి ఆచార్య లో ఫుల్ లెంగ్త్ సాంగ్ లో ఇద్దరు కలిసి పోటాపోటీగా డాన్స్ వేయనున్నట్లు వార్త రావడంతో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu