NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: మరోసారి “రంగస్థలం” లాంటి సినిమా చేయబోతున్న రామ్ చరణ్..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో “రంగస్థలం” ఒకటి. 2018 లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దని రికార్డులు క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో చెవిటివాడిగా చరణ్ నటన.. అందరిని ఆకట్టుకుంది. చరణ్ నటనకు చాలామంది సినిమా ప్రముఖులు ఫిదా అయిపోయారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రామ్ చరణ్ తో కలిసి “రంగస్థలం” సినిమాని థియేటర్ లో చూడటం జరిగింది. అనంతరం “రంగస్థలం” సక్సెస్ మీటిలో చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. “రంగస్థలం” దాదాపు 200 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించింది.

Ram Charan is going to make a film like Rangasthalam once again

1980 నేపథ్యంలో “రంగస్థలం” అనే గ్రామీణ నేపథ్యంలో.. పొలిటికల్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అన్నయ్యగా.. ఆది పిన్ని శెట్టి పాత్ర సినిమాకి ప్రధానం. కాగా ఇప్పుడు అదే తరహా సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన.. దర్శకత్వంలో చరణ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమా కోసం ఆల్రెడీ ఏకంగా 50 రోజులు కాల్ షీట్స్ ఇవ్వడం జరిగిందట. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ కి అన్నగా శివరాజ్ కుమార్ నటించబోతున్నాడట.

Ram Charan is going to make a film like Rangasthalam once again

“రంగస్థలం” తరహా లోనే బుచ్చిబాబు ఈ సినిమాని గ్రామీణ నేపథ్యంలో తీయబోతున్నారట. ఈ సినిమాలో అథ్లెట్ గా చరణ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా చరణ్ వర్కౌట్లు కూడా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారట. బుచ్చిబాబుతో చేయబోయే ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసే విధంగా చరణ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N