NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna: బాలకృష్ణ డైరెక్టర్ తో రామ్ పోతినేని..??

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో రెండు భారీ విజయాలు సాధించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరియర్ లోనే ఈ రెండు సినిమాలు భారీ రికార్డులు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో “అఖండ” అనే మూడో సినిమా వస్తుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసి.. బాలకృష్ణ లో సరికొత్త కోణాన్ని చూపించాడు బోయపాటి.

Ram pothineni next movie with balakrishna director 
Ram pothineni next movie with balakrishna director 

నందమూరి అభిమానులకు సినిమా టీజర్ విపరీతంగా నచ్చటం మాత్రమే కాక సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించింది “అఖండ”. కచ్చితంగా హ్యాట్రిక్.. బాలయ్యతో బోయపాటి కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బోయపాటి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ వినిపించటం జరిగిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

 

వరస ఫ్లాపుల్లో ఉన్న రామ్ 2019 సంవత్సరంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అదిరిపోయే మాస్ హిట్ అందుకని ఫామ్ లోకి  వచ్చిన సంగతి తెలిసిందే. కాగా రామ్ తో బోయపాటి ఒక మాస్ స్టోరీ నేపథ్యం కలిగిన స్క్రిప్ట్ రెడీ చేసినట్లు, చాలా డిఫరెంట్ యాంగిల్ లో.. రామ్ నీ సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది అని వార్తలు వస్తున్నాయి. మరోపక్క “జాతిరత్నాలు” మూవీ డైరెక్టర్ అనుదీప్ తో కూడా రామ్ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.  

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N