NewsOrbit
న్యూస్ సినిమా

Sri Hari: స్వర్గీయ నటుడు శ్రీహరి గొప్పదనం గురించి బయటపడిన సరికొత్త వార్త..!!

Sri Hari: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ బాడీతో సినిమాలు చేస్తూ సినిమా ఆడియన్స్ ని అలరిస్తూ ఉన్నారు. చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు చాలా వరకు బాలీవుడ్ హీరోల మాదిరిగా బాడీ ని పెంచుకుంటూ.. స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. అయితే ఈ తరహా బాడీ తో అప్పట్లోనే నటుడు శ్రీహరి విలన్ పాత్రలో అదరగొట్టే వారు. ఇండస్ట్రీలో అనేక పాత్రలు చేసిన శ్రీహరి నిజ జీవితంలో చాలా సౌమ్యుడు అని, కష్టం ఎవరికైనా వస్తే.. ముందుండే మనిషి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సామాన్యుడి కోసం ఎంతవరకైనా పోరాడే  వ్యక్తిత్వం ఉన్న మనిషి శ్రీహరీ అని అంటారు. అటువంటి శ్రీహరి మరణించటంతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అప్పట్లో ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయడం జరిగింది.

Srihari Wiki, Height, Biography, Early Life, Career, Age, Birth Date, Marriage

అయితే తాజాగా ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే నలుగురు ఆడపిల్లలు కలిగిన తండ్రి ఒక పుణ్యక్షేత్రం కి వెళ్లి భగవంతుని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో అదే బస్సులో తాగుబోతులు.. సదరు తండ్రి  ఆడపిల్లలను ఏడిపించడం తో.. తండ్రి తట్టుకోలేక తాగుబోతుల నీ మందలించడం జరిగింది. దీంతో ఆ సమయంలో తాగుబోతులు డైరెక్ట్  బస్సు  హైదరాబాద్ కి వెళ్ళిన తర్వాత నువ్వు దిగే చోట నీకు మామూలుగా కోటింగ్ అంటూ తండ్రిని అదే రీతిలో ఆడపిల్లలపై ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో బస్సులో ఉన్న సదరు తండ్రి.. ఆ టైంలో ఏం చేయాలో తెలియక వెంటనే శ్రీ హరికి ఫోన్ చేశారట.

Read More: Tollywood : టాలీవుడ్ లో ఆగస్టుకి రానున్న సినిమాలు..!

దీంతో విషయం మొత్తం శ్రీహరికి తెలపటంతో శ్రీహరి భగవంతుడు దగ్గరికి వెళ్లి వస్తునవ్ కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. వాళ్ళు ఏమన్నా పట్టించుకోవద్దు, సైలెంట్ గా ఉండమని తెలపడం జరిగింది. అయితే సదరు వ్యక్తి హైదరాబాద్ వచ్చే సరికి బస్సు ఎక్కడ ఆగుతుందో అక్కడ ఒక స్కార్పియో వాహనం లో లుంగీ కట్టుకుని శ్రీహరి రెడీగా ఉన్నాడట. శ్రీహరి ఒక్కడే మాత్రమే కాక తన బెటాలియన్ తో ఆడపిల్ల ని ఏడిపించిన కుర్ర కుంకలకు గట్టిగా బుద్ధి చెప్పటం జరిగిందట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో శ్రీహరి నీ సామాన్య నెటిజన్లు రియల్ హీరో శ్రీ హరి, ఇండస్ట్రీ మంచి నటుడు మాత్రమే కాక వ్యక్తిని కూడా పోగొట్టుకుంది అని అంటున్నారు.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju