Prabhas: మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ ఎంతటి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసిందే. ఇక టాలీవుడ్ లోనే మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో మొదటి స్థానంలో నిలుచున్నాడు ప్రభాస్.
ఇక ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి భారీ విజయాన్ని సైతం సంపాదించుకున్నాడు. తన కటౌట్ అండ్ గ్లామర్ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్లో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. ఈ సినిమాలపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక తాజాగా ప్రభాస్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో రిలీజ్ అయినటువంటి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఓ పిల్లవాడు ప్రభాస్ దగ్గరికి వెళ్లి…” అంకుల్ క్రికెట్ ఆడదాం వస్తారా ” అని అడిగితే.. అప్పుడు ప్రభాస్ పోరా పిల్ల** అంటూ తిడతాడు. ఇక కట్ చేస్తే.. సలార్ సినిమాలో పిల్లలతో ఆడుకుంటాడు ప్రభాస్.
అప్పుడేమో పొమ్మన్నాడు.. ఇప్పుడేమో రమ్మంటున్నాడు.. ఏంటి డార్లింగ్ ఇది అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram
ఇక ఈ వీడియోని చూసిన పలువురు..” అప్పుడు లవర్ బాయ్ ఇప్పుడు మాస్ హీరో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!