NewsOrbit
Entertainment News సినిమా

Kalki 2898 AD: రామ్ చరణ్ తో సినిమా చేస్తానంటున్న రెబల్ స్టార్ ప్రభాస్..!!

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా “ప్రాజెక్ట్ కె” గ్లింప్స్ జులై 21 వ తారీకు ఉదయం రిలీజ్ కావటం తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ప్రభాస్ పోస్టర్ లుక్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాగా గ్లింప్స్ కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తిగా భారతీయ చలన చిత్ర రంగానికి భిన్నంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పైగా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొన్ని కోట్ల ఖరీదైన కెమెరాలతో ఈ సినిమాలో సీన్స్ చిత్రీకరించడం జరిగింది. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పదుకొనే, దిశా పటాని వంటి నటీనటులు నటించారు.

Rebel star Prabhas wants to do a movie with Ram Charan

ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా “ప్రాజెక్ట్ కె” తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నారు. మరోపక్క ఇదే సమయంలో “కల్కి 2898 AD ” అనే టైటిల్ రివిల్ చేయడం జరిగింది. టైటిల్ సౌండ్ చాలా కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ కార్యక్రమం అమెరికాలో జరిగింది.

Rebel star Prabhas wants to do a movie with Ram Charan

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో రాంచరణ్ తనకి అత్యంత సన్నిహితుడని మిత్రుడు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని స్పష్టం చేశారు. ప్రభాస్ చేసిన కామెంట్స్ తో చరణ్ మరియు రెబల్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలోని సినిమా వస్తే బాగుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N