NewsOrbit
న్యూస్ సినిమా

Ram Gopalvarma: బిగ్ బాస్ బ్యూటీస్ కి రాంగోపాల్ వర్మ బంపర్ ఆఫర్ ..??

Ram Gopalvarma: ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ కాంట్రవర్సికి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల బిగ్ బాస్ షో కి సంబంధించిన బ్యూటీస్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే సీజన్ ఫోర్ లో అరియానా..తో రామ్ గోపాల్ వర్మ జిమ్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వర్క్ అవుట్ చేస్తూ అరియానా తో కూడా చేపిస్తూ.. అనేక విషయాలు ఆర్జివి చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అరియానా గెటప్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.

Ashu Reddy : కెమెరా మొత్తం అక్కడే పెట్టినట్టున్నాడు !.. అషూ రెడ్డి పరువుతీస్తోన్న ఆర్జీవీ | The Telugu News

ఆ తర్వాత త్రీ లో బిగ్బాస్ కాండేట్ అషు రెడ్డితో కూడా ఇటీవల సోషల్ మీడియాలో హడావిడి చేయడం జరిగింది. అషు టేబుల్ మీద కూర్చున్న టైంలో కిందనుండి ఆమె నీ ఫొటోలు తీస్తూ.. ఆర్జివి ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మొన్నటి దాక వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వీరిద్దరితో కలిసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు.. వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉండటంతో ఒక డిఫరెంట్ యూత్ ఆకర్షించే సినిమా చేయాలని అనుకున్నట్లు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

BB Telugu 4 fame Ariyana Glory shares a peek into her next with filmmaker Ram Gopal Varma and fans can't keep calm - Times of India

ఏది ఏమైనా అరియణా, అషూ రెడ్డి తో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. సినిమా చేయాలని రామ్ గోపాల్ వర్మ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఇద్దరిదీ ఇమేజ్ డబల్ అవకాశం ఉన్నట్లు, ముఖ్యంగా అషు రెడ్డి వంటి అందగత్తే వర్మ చేతిలో పెడితే సరిగ్గా చూపిస్తే ఆమె పంట పండినట్లే అని.. అంటున్నారు సినీ విశ్లేషకులు. చాలామంది వర్మ చేతిలో పడ్డాడు హీరోయిన్లు ఓవర్ నైట్ లోనే.. టాప్ హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు. అదే రీతిలో ఇద్దరు ముద్దుగుమ్మల తలరాత కూడా మారవచ్చు అని అంటున్నారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?