NewsOrbit
న్యూస్ సినిమా

సుశాంత్ సింగ్ కేసు : ఆ రోజు మధ్యాన్నం సుశాంత్ వాట్సాప్ బ్లాక్ చేసిన రియా .. ఏమైంది అసలు ? 

బాలీవుడ్ స్టార్ సుశాంత్ సూసైడ్ కేసు లో సిబిఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో ఆయన గర్ల ఫ్రెండ్ రియా చక్రవర్తి ని తాజాగా ఐదు గంటల పాటు సిబిఐ అధికారులు విచారణ చేశారు. ముంబాయి లోని డిఆర్డిఓ గెస్ట్ హౌస్ లో రియా చక్రవర్తిని సిబిఐ ప్రత్యేక బృందం విచారిస్తుంది. మరోవైపు ముంబైలోని సిపిఐ హెడ్క్వార్టర్స్ లో సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థను కూడా సిబిఐ విచారణ చేస్తోంది. వరుసగా ఆరు రోజులపాటు సిద్ధార్థ్ అని సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా సుశాంత్ వంటమనిషి నీ కూడా విచారిస్తున్నారు.

Sushant Case Breaking: अपील खारिज होने पर ED ऑफिस पहुंची रिया चक्रवर्ती, पूछे जाएंगे ये सवाल! - rhea chakraborty will not record statement infront of ed in sushant singh rajput case aljwntఇదిలా ఉండగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై మొదటి నుండి విమర్శలు వస్తున్న తరుణంలో తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడి చేసింది. సుశాంత్ సింగ్ కి గంజాయి అలవాటు ఉందని ఆమె తెలిపింది. అతని గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని పేర్కొంది. కానీ తనపై వస్తున్న విమర్శలకు కచ్చితంగా మాట్లాడాలి సిందే కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నా అంటూ…. సుశాంత్ తో యూరప్ ట్రిప్ అయిన తర్వాత నేను…. అతనితోనే ఉంటున్నాను. అంతా ఆయన ఇంట్లోనే…. ఇంతలో అనారోగ్యం పాలయ్యా అని తెలిపింది.

ఆ సమయంలో జూన్ ఎనిమిదో తారీకు అసలు ఏం జరిగింది అంటే, సుశాంత్ తన సిస్టర్ వస్తుంది అంటూ ఇంటి నుండి నన్ను వెళ్ళిపోమని ఒత్తిడి చేశారు. ఈ విషయం గురించి రెండు మూడు రోజులు ఇద్దరి మధ్య గట్టిగా చర్చ జరిగింది. కానీ వాళ్ళ సిస్టర్ ఇంకా రెండు గంటల్లో రాబోతుండగా నన్ను ఇంటి నుండి బలవంతంగా బయటకు పంపించేశాడు. అనారోగ్యంతో నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నుండి సుశాంత్ తనకి ఫోన్ చేయలేదు. కానీ తర్వాత మరుసటి రోజు మెసేజ్ చేశాడు. నాకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి కూడా ఫోన్ చేయకపోవడంతో…. అతడికి నేను అవసరం లేదు అని అనిపించింది. వెంటనే ఆ రోజు మధ్యాహ్నం నుంచి సుశాంత్ వాట్సాప్ బ్లాక్ చేశాను అని రియా తెలిపింది. ఇందువల్లే సుశాంత్ ఫీల్ అయి ఉండి సూసైడ్ చేసుకుని ఉంటాడేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?