NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక లో ఇండస్ట్రీ పెద్ద అంటూ చిరంజీవిపై రాజమౌళి వ్యాఖ్యలు..!!

RRR: కర్ణాటక రాష్ట్రంలో “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తారు. స్వాతంత్ర సమర యోధుల పోరాటాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇదే వేడుకలో రాజమౌళి సినిమా కోసం పని చేసిన తన టీంనీ పొగడ్తలతో ముంచెత్తారు. కర్ణాటకలోని చిక్బలాపూర్ లో జరిగిన ఈ వేడుకకు అభిమానులు పోటెత్తారు. రాజమౌళి మాట్లాడుతూ పునీత్ అందర మనసులో ఉన్నాడని… తెలిపారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు మంత్రులకు.. సినిమా టికెట్ రేట్లు ఏం చేద్దాం ఈ విషయంలో రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు.

Megastar Chiranjeevi to meet CM Jagan today - TeluguBulletin.com

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయం .. వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనా టైంలో.. మెగాస్టార్ చిరంజీవి సమస్యను పూర్తిగా తన భుజాలపై వేసుకుని అద్భుతంగా డీల్ చేశారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉన్న సాహిత్యంతో చిరంజీవి టికెట్ రేట్లు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారని రాజమౌళి పేరు.

Insulting Tollywood Stars: What Did Jagan Gain?

మమ్మల్ని గెలిపించడానికి చిరంజీవి గారు ఎంతో తగ్గించుకున్నారు ఎన్నో మాటలు పడ్డారు. ఇండస్ట్రీ పెద్ద అంటే అంత ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఆయన కనబడటం ఆయనకు ఇష్టం కానీ నా దృష్టిలో ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దగానే చిరంజీవిని గౌరవిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ రేట్లు పెరగడం లో చిరంజీవి కీలక పాత్ర పోషించారని.. తెలియజేస్తూ అనంతరం సినిమా విశేషాలు ఇద్దరు హీరోలను పొగడ్తలతో ముంచెత్తారు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri