NewsOrbit
సినిమా

RRR: US బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న “RRR”..ప్రీ సేల్స్ లో రికార్డుల మోత..!!

RRR: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఈనెల 25వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తో ప్రపంచ దృష్టిని తన వైపు లాక్కున్న జక్కన్న ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించడానికి రెడీ అయ్యాడు. బాహుబలి కి మించి విజయం సాధించాలని RRR కి సంబంధించి ప్రతి సీన్ విషయంలో జక్కన తన మార్కు చూపించినట్లు ఫిలింనగర్ టాక్. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కే భారీ ఖర్చు చేసినట్లు… కచ్చితంగా ఫుల్ మీల్స్ “RRR”… సినీ ప్రేక్షకులకు అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Rs 500 Crores OTT Offer Not Enough For RRR

ఇదిలా ఉంటే సినిమా తాజాగా విదేశాలలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీ సేల్స్ కి సంబంధించి యూఎస్ బాక్సాఫీసు వద్ద ఒన్ మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినట్లు… సినిమా రిలీజ్ అయ్యే లోపు 5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని… ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న టాక్. విదేశాలలో ఒక తెలుగు సినిమాకి ఇది అత్యంత భారీ అమౌంట్ అని… సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే చాలు ఇంకా “RRR” తో… రెండోసారి దేశంలో మరియు విదేశాలలో జక్కన్న రికార్డులతో చెడుగుడు ఆడతారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

RRR Trailer Out! Ram Charan, Jr NTR, Ajay Devgn & Alia Bhatt Come ...

ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచడంతో RRR సినిమా హిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో నందమూరి మెగా అభిమానులు సినిమాకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకకు బాలీవుడ్ అదేవిధంగా సౌత్ లో కొన్ని ఇండస్ట్రీలలో జరగగా… తెలుగులో జరగాల్సి ఉంది. అయితే త్వరలోనే తెలుగు లో ఫ్రీ రిలీజ్ వేడుక జరిపించే ఆలోచనలో సినిమా యూనిట్ వుంది. కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా చిరంజీవితో పాటు బాలకృష్ణ రానున్నట్లు సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N