NewsOrbit
Entertainment News సినిమా

Samantha: హర్రర్ సినిమా తరహాలో ప్రేతాత్మగా సమంత..??

Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరియర్ లో అనేకమైన విభిన్నమైన పాత్రలు చేసి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకోంది. గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరియర్ అయిపోయింది అని అనుకున్నా కానీ ఊహించని రీతిలో ఒక్కసారిగా గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ సమంత పేరు వినపడక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది.

Samantha as a ghost in horror movie style
Bollywood Samantha

ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత చేసిన పాత్ర ఉత్తరాది సినీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఒకపక్క కమర్షియల్ సినిమా చేస్తూ మరోపక్క ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా సమంత చేస్తూ ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో.. “శకుంతలం” మరోపక్క “యశోద”.. వంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ హర్రర్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హర్రర్ సినిమాలో సమంత… రాజ్ పుత్ రాణిగా… ప్రేతాత్మగా కనిపించనున్నట్లు సమాచారం.

Samantha as a ghost in horror movie style
Samantha Horror Movie

ఈ సినిమాలో సమంత ప్రేమికుడిగా ఆయుష్మాన్ ఖురానా కనిపించనున్నాడట. ఇప్పటికే ఇద్దరు మూవీ వర్క్ షాప్ లో పాల్గొంటారని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల లిస్టు చూస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తరికెక్కుతున్న “ఖుషి” లో హీరోయిన్ గా చేస్తుంది. ఇది కాక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ ప్రాజెక్టులు కూడా చేస్తూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఉంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N