NewsOrbit
Entertainment News సినిమా

Samantha: సమంతకి ఇష్టం లేకపోయినా ఆమె తల్లి కోసం అన్నీ వదిలి వెళ్ళిపోతోంది .. ఎయిర్పోర్ట్ లో సమంత ని చూడండి !

Samantha: హీరోయిన్ సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల “ఖుషి” ఆడియో కన్సర్ట్ కార్యక్రమంలో స్టేజ్ పై డ్యాన్స్ వేయటం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖుషి” సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల కాపోతోంది. వరుస పరాజయాలు మీద ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. తనకి కలిసొచ్చిన ప్రేమ కథ అంశం కావడంతో.. “ఖుషి” విజయం పట్ల విజయ్ దేవరకొండ చాలా ధీమాగా ఉన్నాడు. మయో సైటీస్ అనే అరుదైన వ్యాధి నుండి కోలుకున్న సమంత చాలా గ్యాప్ తర్వాత ఈ పెద్ద ప్రాజెక్టులో హీరోయిన్ గా చేయడం జరిగింది. కాగా ఈ సినిమా విడుదలైన తర్వాత సమంత.. సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Samantha doesn't like to go america but her mother forced

“ఖుషి” ప్రమోషన్స్ లో పాల్గొని.. సినిమా విడుదలయ్యాక.. విదేశాలకు వెళ్లిపోవడానికి సమంత ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఒక ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని..సామ్ డిసైడ్ అయ్యిందట. అందువల్లే ఆమె ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా ఒప్పుకోలేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మాయోసైటీస్ అని అరుదైన వ్యాధికి.. బలమైన చికిత్స అందించడంతో.. శరీరం బలహీనం కావడంతో ఏడాది కాలం.. మళ్లీ ఆరోగ్యం పొందుకోవడానికి సమంత రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిందట. ఇదిలా ఉంటే ఖుషి సినిమా విడుదలకు పది రోజులు టైం ఉంది. అయితే ఈ పది రోజులు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలని సమంత డిసైడ్ అవ్వగా ఆమె తల్లి.. సమంతాను తీసుకుని అమెరికా వెళ్లడం జరిగింది.

Samantha doesn't like to go america but her mother forced

సరిగ్గా తన సినిమా విడుదలవుతున్న సమయంలో ప్రమోషన్ జరుగుతున్న క్రమంలో.. అమెరికాకు తన తల్లి తీసుకెళ్లడం సమంతకి అసలు ఇష్టం లేదట. అని అమెరికాలో ఈ నెల చివరిలో న్యూయార్క్ నగరం నందు భారత స్వాతంత్ర దినోత్సవాలు జరుపుతున్నారట. న్యూయార్క్ నందు వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ లో సమంత పాల్గొనబోతుందట. ఈ కార్యక్రమానికి తల్లి బలవంతం చేయడం వల్ల ఇష్టం లేకపోయినా సమంత అమెరికాకి వెళ్లినట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella