NewsOrbit
సినిమా

వర్మ మరో బాంబు పేల్చాడు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇప్పటికే పోస్టర్స్ తో, సాంగ్స్ తో చేయాల్సిన రచ్చ చేసి… కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న వర్మ, మరోసారి ‘ఎందుకు’ అనే పాటని రిలీజ్ చేశాడు. ఎంతోమంది అందమైన వాళ్ళతో నటించిన ఎన్టీఆర్, వాళ్లని కాదని లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? కుటుంబం అంతా వద్దన్నా, వాళ్లని పక్కకి నెట్టి ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? వైస్రాయ్ హోటల్ లో లక్ష్మీ పార్వతి వల్లే గొడవ జరుగుతుంటే అక్కడికి ఆమెనే ఎందుకు తీసుకువెళ్లాడు? అంటూ రకరకాల సందర్భాల్లో అసలు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అని ప్రశ్నించే విధంగా ఈ పాట ఉంది. నందమూరి తారక రామారావు జీవితంలోని నిజాలని ప్రజలకి తెలియజేస్తానని చెప్పిన వర్మ, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

author avatar
Siva Prasad

Related posts

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Leave a Comment