NewsOrbit
సినిమా

Shankar Charan: చరణ్- శంకర్ ప్రాజెక్ట్ లో థియేటర్ లు షేక్ అయ్యేలా యాక్షన్ సీన్..??

Shankar Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టైం ఫుల్ గా నడుస్తోంది. వరుసపెట్టి విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఇటీవల విడుదలైన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ అవడంలో చరణ్ పాత్ర హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రామరాజు గా చరణ్ కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ పోటాపోటీగా నటించి సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియా మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా.

Ram Charan Massive Action Episode .. Budget in crores for this single fight! Pukka sketched by Shankar » Jsnewstimes

పాన్ ఇండియన్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో చరణ్ మూడు కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి దాక ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరిలో జరగగా తర్వాత పంజాబ్.. రాష్ట్రం అమృత్ సర్ లో .. కాలేజీ సన్నివేశాలను చిత్రీకరించారు. పొలిటికల్ లీడర్ గా కాలేజీ కుర్రాడిగా మరో ముఖ్యమైన కీలక పాత్రలో చరణ్ నీ… శంకర్ సరికొత్తగా చూపిస్తున్నట్లు సమాచారం.

RC 15: Ram Charan Wraps Up The First Schedule Of Shankar's Film In Pune - Filmibeat

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక యాక్షన్ సీన్ థియేటర్ దద్దరిల్లే రీతిలో… శంకర్ షూట్ చేసినట్లు లేటెస్ట్ టాక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. ట్రైన్ మీద యాక్షన్ సన్నివేశం అని… చరణ్ అద్భుతంగా నటించాడని… సినిమా మొత్తానికి హైలెట్ గా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా సినిమా కంప్లీట్ చేసి విడుదల చేయాలని డైరెక్టర్ శంకర్ తో పాటు నిర్మాత దిల్ రాజు.. ఏర్పాట్లు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో ఇంకా అపరిచితుడు సినిమాలలో చాలా వరకు ట్రైన్స్ లో ఫైట్ సీన్స్ కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇదే తరహాలో చరణ్ సినిమాలో కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ శంకర్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N