NewsOrbit
Entertainment News సినిమా

Chiru Balakrishna: చిరు…బాలయ్య మల్టీ స్టారర్ ప్రాజెక్టు తానే చేస్తానంటున్న స్టార్ దర్శకుడు..??

Chiru Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మరియు చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టుగా సినిమాలు విడుదల చేసుకొని పోటీపడే వాళ్ళు. ఒక్కోసారి ఒక్కొక్కలది పై చేయి అయ్యేది. ఇక ఈ ఇద్దరు హీరోల అభిమానులు కూడా.. తమ అభిమాన హీరో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే.. అప్పట్లో పండగల చేసేవాళ్ళు. థియేటర్లకు తోరణాలు కట్టడంతో పాటు పెద్ద పెద్ద కటౌట్లు.. కట్టి నాన హడావిడి చేసే వారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాతావరణం పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోలు సైతం కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ తో పాటు చరణ్ కలిసి “RRR” చేయటం మనం చూశాం. ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ మరియు చిరంజీవి కలిసి సినిమా చేయడానికి అవకాశాలు ఉన్నట్లు తాజాగా ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినపడుతోంది.

star director Ragavendra Rao who wants to do a multi-starrer project with Chiru... Balayya
Unstoppable 2

విషయంలోకి వెళ్తే ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ లో ఇటీవల సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామారెడ్డి తో పాటు స్టార్ నిర్మాతలు అల్లు అరవింద్ ఇంకా సురేష్ బాబు రావటం తెలిసిందే. ఈ క్రమంలో బాలకృష్ణ… సురేష్ ప్రొడక్షన్ లో నేను సినిమా చేయడం జరిగింది. ఏట్టోచి గీతా ఆర్ట్స్ బ్యానర్ కి బకి మిగిలిపోయాను. మరి ఎప్పుడు.. అని అల్లు అరవింద్..ను ప్రశ్నించగా మీరు ఒప్పుకుంటే మీతో మరియు చిరంజీవితో కలిసి సినిమా చేస్తానని అల్లు అరవింద్ సమాధానమిచ్చారు. ఈ సమాధానంతో పక్కనే ఉన్న రాఘవేంద్రరావు బాలయ్య చిరంజీవి కాంబినేషన్ అంటే.. ఆ సినిమాకి నేను దర్శకత్వం వహిస్తా.. అవకాశం ఇవ్వాలని కోరారు.

star director Ragavendra Rao who wants to do a multi-starrer project with Chiru... Balayya
Ragavendra Rao

ఈ విషయంలో బాలయ్య తనకు మాట ఇవ్వటం మాత్రమే కాదు అల్లు అరవింద్ తో కూడా ప్రామిస్ చేయించాలని.. కోరాటంతో బాలయ్య మరియు అల్లు అరవింద్ నవ్వేశారు. ఇదే సమయంలో చిరంజీవి ఇంటిలో ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో.. చిన్నపిల్లాడిగా ఉన్న బన్నీ డాన్స్ వేశాడు. చాలా బాగా వేశాడు. వెంటనే నేను వంద రూపాయలు తీసి ఇచ్చా.. అతని హీరోగా నేనే పరిచయం చేస్తానని చెప్పాను. అలాగే జరిగింది అన్ని.. రాఘవేంద్రరావు తెలిపారు. ఈ క్రమంలో అప్పుడు మీరు ఇచ్చిన వంద నోటును తన భార్య ఇప్పటికీ అలా దాచి ఉంచిందని అల్లు అరవింద్ తెలియజేశారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri