NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sunny Leone: అలాంటి వ్యాపారంలోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్.. నువ్వు కూడా మొదలు పెట్టావా అంటున్న ఫ్యాన్స్..!

Sunny Leone: హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో నటించింది తక్కువ అయినప్పటికీ చాలా మంచి పాపులారిటీ దక్కించుకుంది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రస్తుత హీరోయిన్స్ కి కూడా పోటీ ఇస్తుంది సన్నీలియోన్.

Sunny Leone, who has entered such a business.
Sunny Leone, who has entered such a business.

ఇక జనవరి 24, 2011లో డానియల్ వేదర్ ను వివాహం చేసుకొని కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన అనంతరం మళ్లీ ర్రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటుంది. అలానే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తుంది.

Sunny Leone, who has entered such a business.
Sunny Leone, who has entered such a business.

ఇక ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఢిల్లీలోని నోయిడాలో ” చిక లోకా ” అనే పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇక అనంతరం ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” నేను రెస్టారెంట్ ప్రారంభించడమే కాదు ఇతర విషయాలపై కూడా పనిచేయాలనుకుంటున్నాను.

Sunny Leone, who has entered such a business.
Sunny Leone, who has entered such a business.

ఆర్టిస్టులు టీవీ ప్రచారానికి లేదా సినిమాలకే పరిమితం కాకుండా ఇతర విషయాల గురించి కూడా ఆలోచించాలి. తమ సొంత బ్రాండ్లను మొదలు పెట్టాలి ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె పోస్ట్ చూసిన ప్రేక్షకులు..” ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు రెస్టారెంట్ అనే బిజినెస్ రంగంలో దిగుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా? ఇంకొన్ని రోజులు పోతే దేశం మొత్తం రెస్టారెంట్లే ఉంటాయేమో? ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N