NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Heroine: మీరు కోరిన కోరికలను తీరుస్తా అంటూ దిగజారిపోయిన హీరోయిన్.. మండిపడుతున్న ప్రేక్షకులు..!

Heroine: సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అందుకోసం తమ అందాలని ఆరబోస్తూ ఫోటో షూట్స్ సైతం చేస్తూ ఉంటారు. ఇక మన చిత్ర పరిశ్రమలో రాణించాలంటే అందం అభినయం ఉంటే సరిపోదు. అందుకు తగ్గ తెగింపు కూడా ఉండాలి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే దేనికైనా తెగించాలి.

interesting news about heroine
interesting news about heroine

ఎంతకైనా దిగజారాలి కూడా. ఇక అలా అవకాశం తెచ్చుకున్న అనంతరం తమ కెరీర్ లో ఫ్లాప్స్ పడితే వారి కెరీర్ మొత్తానికి నాశనం అయిపోతుందని చెప్పొచ్చు. అలా ఫ్లాప్ అయిన వారిలో అదృష్టం ఉంటే మరోసారి ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. లేదంటే వారు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతారు.

interesting news about heroine
interesting news about heroine

ఒక్క సినీ పరిశ్రమలో అవకాశాలు కోసం ఎప్పుడూ ఎవ్వరూ చేయనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఓ హీరోయిన్ మళ్లీ ఇండస్ట్రీకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యిందట. గతంలో డైరెక్టర్లను మరియు నిర్మాతలను సాటిస్ఫై చేసి సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.

interesting news about heroine
interesting news about heroine

అనంతరం వరుస అపజయాలు పడడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీకి అడుగు పెడుతూ డైరెక్టర్లకి ,నిర్మాతలకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కోరిన కోరికలను తీరుస్తానంటూ బరితెగించింది. సినిమా అవకాశాల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడింది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట చర్చిగా మారింది. ఇక ఈ వార్త చూసిన ప్రేక్షకులు ఆమెని ఘోరంగా తిడుతున్నారు.

Related posts

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella