NewsOrbit
సినిమా

సూర్య త‌దుప‌రి చిత్రం ఆయ‌న‌తోనే?

 

కోలీవుడ్ స‌హా టాలీవుడ్‌లోనూ ఆద‌ర‌ణ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల కార‌ణంగానే ఈయ‌న త‌న‌కంటూఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం సూర్య‌, సుధాకొంగ‌ర కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. త‌దుప‌రి సినిమాను సూర్య ఎవ‌రితో చేస్తార‌నే దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. సూర్య‌, హ‌రి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఐదు సినిమాలు రూపొందాయి. ఇప్పుడు 6 సినిమా తెర‌కెక్క‌నుంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Leave a Comment