NewsOrbit
న్యూస్ సినిమా

RRR: రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇలా తీసుండకూడదు..తమ్మరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్..

RRR: టాలీవుడ్‌లో మరో కొత్త చరిత్ర సృష్ఠించిన లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్.టి.ఆర్‌లతో పాటు బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించారు. గత నెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు బాలీవుడ్‌లో కొందరు విమర్శలు చేశారు. అయితే, వాటి ప్రభావం ఆర్ఆర్ఆర్ మూవీపై కాస్త కూడా పడలేదు. బాలీవుడ్ బెల్ట్‌లోనే దాదాపు రూ.130 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టి ఆశ్చర్యపరిచింది.

tamma reddy intresting comments on rajamouli rrr
tamma reddy intresting comments on rajamouli rrr

అయితే, మొదటిసారి తెలుగులో ఓ సీనియర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఆయనే దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెలుగు సినిమాలపై అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. అందరి కంటే భిన్నంగా ఉండే ఆయన వ్యాఖ్యలు చాలా వరకు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భరద్వాజ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను గురించి మాట్లాడారు. ఈ సినిమా టిక్కెట్ల ధరలు పెంచడంతో పాటుగా.. కథను ఎంచుకున్న విషయంపై భరద్వాజ అసహనాన్ని.. అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

RRR: అనవసరంగా ఇద్దరు కథలను కలిపి తీశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో దమ్ములేదని తెలిసే ఇష్టమొచ్చిన రేటుకు అమ్మారు. మొదటి రోజు ఇంత రాబట్టిందని ప్రచారం చేసుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. కథ పరిధిని దాటి ఖర్చు చేయడం దాన్ని రాబట్టుకునేందుకు టికెట్ రేట్లు పెంచడంమనడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు. రాజమౌళి ఒక్క అల్లూరి సీతారామ రాజు కథ తీసినా, భీమ్ కథ తీసిన ఈ స్థాయిలోనే హిట్ అయ్యేది. కానీ, అనవసరంగా ఇద్దరు కథలను కలిపి తీశారు. ఇక రాజమౌళి ఒక్క ఫ్రేమ్ కూడా వృధా చేయనని చెప్పారు. మరి ఇంత బడ్జెట్ ఎందుకు అయింది.. అంటూ పలు ఆసక్తి కరమైన విషయాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్  మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri