NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా భయం అని అంటున్న ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్ల డ్రీం కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు అది హిట్ అయిందంటే.. కెరియర్ గ్రాఫ్ మామూలుగా ఉండదని ఇండస్ట్రీ జనాలు బలంగా నమ్ముతారు. పవన్ కళ్యాణ్ తో హిట్టు కొట్టిన డైరెక్టర్లు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. అటువంటి పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా మాత్రమే కాక వ్యక్తిత్వంగా చాలా భిన్నమైన వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

Pawan Kalyan & Thaman : Pleasant Beginning - tollywood

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురించి ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు. ఆయన మరెవరో కాదు తమన్. ఇండస్ట్రీలో గత ఏడాది అలవైకుంటపురములో సినిమా నుండి వరుస మ్యూజికల్ హిట్స్ అందిస్తున్న తమన్ ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన అఖిల్ షాప్ సినిమా కి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన అంటే తనకు చాలా భయం అని తమ నిర్మొహమాటంగా చెప్పారు.

 

సినిమా పరంగా మాత్రమే కాక సొసైటీ పరంగా ఎంతగానో బాధ్యత కలిగిన వ్యక్తి అని కేవలం 5 సార్లు మాత్రమే ఆయనని ఇప్పటివరకు కలిసినట్లు తమన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆయన తో కలిసిన సమయంలో సమాజానికి ఉపయోగపడాల్సిన ఐడియాలు తనవల్ల ..అనగా కన్వర్జేషన్ వల్ల మిస్ అవుతాయి అనే భావనతో ఎప్పుడు ఆయన్ను కలవడానికి ధైర్యం చేయలేదని తమన్ తెలిపారు. అందువల్లే వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ వేడుక టైం లో ఆయన పక్కన ఫోటో దిగేటప్పుడు కూడా మాస్క్ తీయలేదని.. ఎందుకంటే తన వల్ల ఆయనకు ఏమైనా వైరస్ సోకుతుంది అనే భావనతో మీడియా వాళ్లు చెప్పిన గాని నేను ఆ విధంగానే వ్యవహరించడం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు అంటే తనకి ప్రత్యేకమైన అభిమానం అని తమన్ చెప్పుకొచ్చాడు.  

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri