NewsOrbit
Entertainment News Telugu Cinema రాజ‌కీయాలు వీడియోలు సినిమా

Yatra 2: యాత్ర 2 నుంచి విడుదలైన అఫీషియల్ ట్రైలర్.. క్రెడిబులిటీ లేని రోజు మా నాయకుడు కూడా లేడు అంటూ భారీ డైలాగులు..!

Yatra 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనందరికీ సుపరిచితమే. ఈయన జీవిత చరిత్రని ఓ సినిమా లాగా తీసిన సంగతి తెలిసిందే. దాని పేరే యాత్ర. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ” యాత్ర 2 ” ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

The official trailer released from Yatra 2
The official trailer released from Yatra 2

వైయస్సార్ తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదిగిన తీరు 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలను ఈ సినిమా ఆధారంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నాడు. ఇక ఈ సినిమాని డైరెక్టర్ మహి వి. రఘవ్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ముమ్మట్టి , వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు.

The official trailer released from Yatra 2
The official trailer released from Yatra 2

ఇక ఇటీవలే విడుదలైన యాత్ర 2 టీజర్ మరియు సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ” పుట్టుకతోనే చెవుడు ఉంది అన్న. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు.

The official trailer released from Yatra 2
The official trailer released from Yatra 2

అన్న మాకు అంత స్తోమత లేదు ” అనే ఓ కూతురి ఆవేదనను సీఎంతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇదే ట్రైలర్ స్టార్టింగ్. “క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు. నేను లేను. నేను విన్నాను.. నేను ఉన్నాను ” అనే భారీ డైలాగులతో సాగే మాటలు తో ఈ ట్రైలర్ మొదలయ్యి ఎండ్ అయింది. ఇక ఈ ట్రైలర్ ని చూసిన కొందరు.. ఇవి చెప్పుకోవడానికి తప్ప చేసింది ఏమీ లేదు అంటూ మండిపడుతున్నారు.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju