సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డ్రగ్స్ బానిసలు అయిపోతున్నారు. దీనిని ఎక్కువగా సినీ సెలబ్రిటీలు వాడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ ని అమ్ముతున్నారు కూడా. ఇక ఈ క్రమంలోనే పలువురిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో ప్రియురాలు కేసులో చిక్కుకుంది. ఒక టాలీవుడ్ స్టార్ హీరో ప్రియురాలిని పట్టుకున్న పోలీసులు ఆమె నుంచి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ని గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఇక దీనిపై డ్రగ్స్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఓ యంగ్ స్టార్ హీరో ప్రియురాలు అట.
ఇక దీనిపై తీవ్రంగా దర్యాప్తు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. ఆ స్టార్ హీరో ప్రియురాలు పేరు లావణ్య. ఇక ఆ స్టార్ హీరో ఎవరో వెలుగులోకి రావాల్సి ఉంది. దీనిని చాలా తీవ్రంగా తీసుకున్నారు పోలీసులు. దీంతో లావణ్యని రిమాండ్ కి తరలించి ఆ స్టార్ హీరో ఎవరో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక మరికొంత సమయంలో ఆ హీరో ఎవరో తెలియనున్నట్లు చెబుతున్నారు పోలీసులు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!