NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

War 2: “వార్ 2”..ఎన్టీఆర్ తో షూటింగ్ కి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్..!!

War 2: హృతిక్ రోషన్ “ఫైటర్” సక్సెస్ కి సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా “వార్ 2” షూటింగ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదని త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది అని అన్నారు. ఇంకా మా షూటింగ్ మొదలు కాలేదు త్వరలోనే ఎన్టీఆర్ తో తీసే సన్నివేశాల షూటింగ్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు హృతిక్ రోషన్ స్పష్టం చేయడం జరిగింది. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. “వార్” సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది. కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనుండగా.. హృతిక్ కి ఆపోజిట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

Hrithik Roshan gave a key update regarding second part war movie shooting with NTR

“వార్ 2” లో జాన్ అబ్రహం, కీయరా అద్వానీ ఇంక చాలా మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకర్షించే విధంగా ఉండనుందట. ఇద్దరు స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది అనే కోణంలో. చూపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత ఆదిత్య చాప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఫిలిం తరహాలో సినిమా ఉండనుందట. ఇదిలా ఉంటే “దేవర” సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే “వార్ 2” ప్రాజెక్టులో అడుగు పెట్టాలని ఎన్టీఆర్ భావించారట.

Hrithik Roshan gave a key update regarding second part war movie shooting with NTR

ఆ రకంగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి 80% కంప్లీట్ చేయక ఇటీవల విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ సన్నివేశాలలో.. మోచేయి ఫ్రాక్చర్ అయింది. దీంతో ముంబైలో సర్జరీ జరగడంతో పాటు కొన్ని వారాలు పాటు విశ్రాంతి ప్రకటించటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ పరిణామంతో.. సమయం వృధా కాకుండా త్వరలోనే “వార్ 2” షూటింగ్ లో జాయిన్ అయిపోవాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.

Related posts

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu