NewsOrbit
న్యూస్ సినిమా

Vamshi Paidipally: మహేశ్ కథతో విజయ్‌కి హిట్టాస్తాడా..?

Vamshi Paidipally: మన సౌత్ స్టార్ హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే, అగ్ర దర్శకులతో, నిర్మాతలతో పాన్ ఇండియా సినిమాలను లైనప్  చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించే పాన్ ఇండియన్ సినిమాలతో వచ్చే క్రేజ్ ఎంత ఉంటుందో తేడా కొడితే మళ్ళీ సినిమా ఛాన్స్ కోసం ఏ హీరో అయినా ఊగిసలాడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించగా ఇటీవల వచ్చిన రాధే శ్యామ్ సినిమానే.

vamshi-paidipally-is-going-to-do-new-project-with-vijay
vamshi-paidipally-is-going-to-do-new-project-with-vijay

ఇక ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ మీద దండయాత్ర చేస్తుంటే.. కోలీవుడ్ స్టార్స్ మాత్రం తెలుగు మార్కెట్ మీద పట్టు సాధించుకునేందుకు అన్నీ రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టాలీవుడ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య, కార్తి మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మిగతా హీరోలు కూడా రెడీ అవుతున్నారు. కొత్తగా విజయ్, శివ కార్తికేయన్, ధనుష్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

Vamshi Paidipally: కథ బావుంటే మహేశ్ అస్సలు వదలడని టాక్ ఉంది.

జాతి రత్నాలు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కెవి అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ తెలుగు, తమిళ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అలాగే, త్వరలో విజయ్, వంశీ పైడిపల్లి సినిమా మొదలవబోతోంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే, ఈ కథ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సింది. కానీ, మహేశ్ రిజెక్ట్ చేయడంతో అదే కథను వంశీ, విజయ్‌తో
చేస్తున్నాడు. కథ బావుంటే మహేశ్ అస్సలు వదలడని టాక్ ఉంది. మరి ఆయన రిజెక్ట్ చేసిన కథతో విజయ్ తెలుగు డెబ్యూకి హిట్ ఇస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri