NewsOrbit
సినిమా

Mahesh Babu : నిజంగా ఆమెతో మహేష్ సినిమా తీస్తే, నమ్రత ఫుల్ హ్యాపీ?

will-really-do-mahesh babu -movie-with-sudha-kongara

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.తన అద్భుతమైన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా తీయాలని రాజమౌళి, త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరికి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ప్రముఖ లేడీ డైరెక్టర్ తో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

will-really-do-mahesh babu -movie-with-sudha-kongara
will-really-do-mahesh babu -movie-with-sudha-kongara

గురు,తాజాగా ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సుధా కొంగర మహేష్ బాబుకి తన కథను వినిపించి ఎలాగైనా మహేష్ ని సినిమా చేయడానికి ఒప్పించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈమె తెరకెక్కించిన ఆకాశమే నీ హద్దురా సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందంటే ఏ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారో అర్థమవుతుంది. అయితే సుధా కొంగర దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు ఒప్పుకుంటే మొట్టమొదటి లేడీ డైరెక్టర్ తో చేసిన స్టార్ హీరో మహేష్ బాబు అని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారీ వారి పాట” చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు త్రివిక్రమ్ కథను సిద్ధంగా చేసుకొని ఉండగా, మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సుధా కొంగర తన స్క్రిప్టు ద్వారా మహేష్ బాబును ఒప్పించాలని ట్రై చేస్తోంది. అయితే సుధా కొంగర దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తారా లేదా అనే విషయం గురించి అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N