NewsOrbit
న్యూస్ సినిమా

Naandhi : అల్లరి నరేశ్ ని తక్కువ అంచనా వేసినవాళ్ళకి గూబ గుయ్ మనే సమాధానం ఈ కలక్షన్ లు…!

Naandhi :  కోవిడ్ నిబంధనలు తొలగిన తర్వాత సంక్రాంతి నుండి థియేటర్ల వద్ద సినిమాలు మునుపటిలాగే సందడి చేయడం మొదలు పెట్టాయి. ఆక్యుపెన్సీ కూడా 100 శాతానికి పెంచడంతో ఇన్నిరోజులు థియేటర్ల మొహం వాచిపోయిన ప్రేక్షకులు అన్ సీజన్లో కూడా థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఫలితంగా భారీ వసూళ్ళు వస్తున్నాయి. ‘ఉప్పెన’ సినిమా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే ఇందుకు ఉదాహరణ. 

Naandhi movie collections are a slippershot
Naandhi movie collections are a slippershot

ఇక ఈ శుక్రవారం మరో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కపటధారి, నాంది, చక్ర సినిమాలు ఈవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. గతంలో కామెడీ సినిమాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా మెరిసిన అల్లరినరేష్ కి గత ఎనిమిది ఏళ్ళ నుండి సరైన హిట్ లేదు. ఇప్పుడు ‘నాంది’ అనే డిఫరెంట్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఈ సినిమాకి ముందు నుండే మంచి హైప్ ఉంది. ఓపెనింగ్స్ కూడా చెప్పుకోదగ్గట్లే వచ్చాయి. అయితే మొదటి రోజు మంచి మౌత్ టాక్ రావడంతో తర్వాత రెండు రోజులు చాలా మంచి వసూళ్లు రాబట్టింది. మొత్తం రెండు రోజుల్లోనే 1.95 కోట్లు గ్రాస్ రాబట్టిన ఈ సినిమా 1.1 కోట్ల షేర్ వసూలు చేసింది. అన్నింటికన్నా ఎక్కువగా నైజాంలో 28 లక్షలు కలెక్ట్ చేసింది బ్రేక్ కు మరో రెండు కోట్ల దూరంలో నిలిచిన ఈ సినిమా మొదటిరోజుతో పోలిస్తే తరవాత రెండు రోజుల్లో అతి భారీ వసూళ్లను సాధించింది. 

కాబట్టి ఈ చిత్రం ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోవచ్చు. ఇక అల్లరి నరేష్ పని అయిపోయింది, సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసుకోవాల్సిందే అని అభిప్రాయపడిన వారందరికీ ఈ సినిమాతో సరైన సమాధానం చెప్పాడు అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మంచి కాన్సెప్ట్ తో బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందు ఉంటారని ఈ సినిమాతో రుజువు అయింది.

author avatar
arun kanna

Related posts

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu