NewsOrbit
న్యూస్

Nimmagadda : అంతా నా ఇష్టం అంటే కుదరదు కదా నిమ్మగడ్డ..??

Nimmagadda : అంతా నా ఇష్టం అంటే కుదరదు కదా నిమ్మగడ్డ..??

 

Nimmagadda: Everything I like is not possible Nimmagadda .. ??
Nimmagadda Everything I like is not possible Nimmagadda

Nimmagadda : స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు అధికారంలో ఉన్న వైసీపీ ని కార్నర్ చేసే రీతిలో ఉన్నట్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దల మాటలు బట్టి మీడియాలో వస్తున్న కథనాలు బట్టి టాక్ వస్తోంది. ఇదే క్రమంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వ్యతిరేకంగా ఎలాంటి స్టెప్పు వేస్తున్నా గాని వెంటనే కోర్టును ఆశ్రయించడం లేకపోతే లెటర్ రాయడం వంటివి చేస్తూ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల్లో మరి రంజుగా రాణిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కదా అని అంతా నా ఇష్టం అన్న రీతిలో వ్యవహరిస్తున్న నిమ్మగడ్డకు ప్రభుత్వం సరైన బ్రేక్ తాజాగా వేసినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.

 

విషయంలోకి వెళితే పంచాయతీ ఎన్నికల విషయంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ కొంత మందిని తీసేయడం మరికొంత మందిని బదిలీ రీతిలో కోర్టు నుండి సిఫార్సులు నిమ్మగడ్డ ఇటీవల తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో తీసిన తర్వాత వాళ్ళ స్థానంలో.. నా ఇష్టం వచ్చిన వాళ్లను వేసుకుంటాను అన్నరీతిలో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుకు తాజాగా వైసిపి ప్రభుత్వం సరికొత్త బ్రేక్ వేసిందట. ఎన్నికల సంఘం కార్యదర్శి అధికారిగా రవిచంద్రన్ ని నియమిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డైరెక్టుగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ కూడా పంపించడం జరిగింది. అయితే ఎవరిని నియమించాలో ప్రభుత్వం నుండి లిస్టు రాకుండా, మీరు ఎలా నియమిస్తారు అని ప్రభుత్వం అంటూ… చీఫ్ సెక్రెటరీ రవిచంద్రన్ నీ వైద్యశాఖ ఆరోగ్య కార్యదర్శిగా నియమించారు. ప్రత్యేకించి కోవిడ్  టీకా పర్యవేక్షణ బాధ్యతలు రవిచంద్రన్ కి  అప్పగించారు. ఈ క్రమంలో మూడు ఆప్షన్లు ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఇవ్వటంతో వారిలో కన్నబాబు ని సెలక్ట్ చేసుకున్నట్లు, ఎన్నికల సంఘం కార్యదర్శి అధికారిగా కన్నబాబు ని నియమించినట్లు సమాచారం. 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju