NewsOrbit
న్యూస్ హెల్త్

Prawns: రొయ్యలు తినడం వలన ఎన్ని రకాల సమస్యల నుండి బయటపడచ్చో తెలుసా??

Prawns: రొయ్యలు తినడం వలన ఎన్ని రకాల సమస్యల నుండి బయటపడావచో తెలుసా??

Prawns: మాంసాహారాలన్నింటి తో పోలిస్తే, రొయ్య Prawns ల్లోనే తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువు సమస్య తోబాధపడేవారు రొయ్య లను తినడం వలన  బరువు అదుపులో ఉంటుంది. అధికబరువుని తగ్గించడంలో రొయ్యలు అంత బాగా పనిచేస్తాయి మరి. రొయ్యల్లోని ప్రొటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణజాలం ఏర్పడడానికి బాగా  ఉపయోగపడతాయి. హార్మోన్ సమస్య లు ఉన్నవారు.. రొయ్యలు ఆహారం గా తీసుకుంటూ  ఉంటే..  జీవ క్రియలు మెరుగ్గా ఉంటుంది. రక్త హీనత తో బాధ పడేవారికి కూడా  రొయ్య లు అద్భుతమైన ఔషధం గా  పని చేస్తాయి.

Nutritional values in prawns
Nutritional values in prawns

వీటితో పాటు   గుండె జబ్బులను కూడా  రొయ్యలు దూరం చేస్తాయని  వైద్యులు తెలియచేస్తున్నారు. రొయ్య ల్లో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ఉండడం వలన ఇవి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని వారు  చెప్తున్నారు. రొయ్యల్లో ఉండే క్యాల్షియం, విటమిన్-ఇ చర్మ ఆరోగ్యానికి, దంతాల కు, ఎముకకలను దృఢం గా ఉండేలా చేస్తాయి. పిల్లల ఆరోగ్యానికి సరిపడా  ప్రోటీన్లు  రొయ్యలల్లో అందుతాయి.   అందుచేత వరం లో ఒక్కసారి అయినా  రొయ్యల్ని ఆహారం లో ఇవ్వడం  వలన  పిల్లల ఆరోగ్యానికి మేలుజరుగుతుంది. తరచూ ఆహారం లో  రొయ్యలను  తీసుకుంటే కావాల్సినతం బలం  తో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.   చాలా మంది మతి మరుపుసమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రొయ్య లుతినడం వలన మతి మరుపు తగ్గుతుంది.

ఇంకా చెప్పాలంటే రొయ్యలంత బలవర్థక మైన ఆహారం ఇంకొకటి లేదని  సర్వేలు సైతం తెలియచేస్తున్నాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి కూడా .అయితే రొయ్యలు రుచికరం గా ఉంటాయి  అని ఎక్కువ నూనెతో వేపుడు చేసుకుని తినకూడదని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ నూనెతో చేసుకున్న  కూరలు, వేపుడు తినమని సూచిస్తున్నారు. ఏది  ఏమైనా మోతాదు కు మించి మాత్రం తిన కూడదని ఆరోగ్య నిపుణులు చెప్పే మాట.

 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju