NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఫ్లెక్సీలు తగలబెట్టిన సొంత పార్టీ కార్యకర్తలు..!!

ఇటీవల జగన్ సర్కార్ తలపెట్టిన ఇళ్ల పట్టాల కార్యక్రమం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని రీతిలో దాదాపు 30 లక్షల మంది పేదలకు మేలు చేసే విధంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై చాలా మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరిట తలపెట్టిన ఈ కార్యక్రమానికి దేశంలో ఉన్న ప్రముఖ మహిళలు జగన్ సర్కార్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

MLA Vasantha Krishna Prasad terms Chandrababu Naidu as non-resident Opposition leaderఇటువంటి తరుణంలో ఇళ్ల పట్టాల విషయంలో కృష్ణాజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలు జిల్లా పార్టీ అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ ఫ్లెక్సీలు తగలబెట్టడం సంచలనంగా మారింది. విషయంలోకి వెళితే మైలవరం మండలం, పొందుగల గ్రామంలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అంటూ వైసీపీ కార్యకర్తలు జిల్లా నేతలపై మండిపడ్డారు.

 

ముఖ్యంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల సమయంలో ఒకలా వ్యవహరించి తర్వాత స్వప్రయోజనం తీసుకుంటున్నారని ఈసారి ఓట్ల కోసం గ్రామంలో అడుగుపెడితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ పొందుగల గ్రామ ప్రజలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు వైసీపీ పార్టీకి చెందిన జెండాలు అదేవిధంగా క్యాలెండర్లు జగన్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. అంత మాత్రమే కాక ఎన్నికల సమయంలో ప్రచారం చేసే తరుణంలో వసంత కృష్ణ ప్రసాద్ గ్రామ ప్రజలకు అందించిన గడియారాలను కూడా పగలగొట్టడం జరిగింది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N