NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అంటే అందరూ అనుకున్నది అదే.. కాని రివర్స్ లో జరుగుతుంది వేరే..!

Pawan kalyan : పవన్ కళ్యాణ్ .. అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించి ఇక సినిమాలు చేయడం లేదని చెప్పగానే అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఊపు చూస్తే కూడా నిజంగా ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పాడనే అనుకున్నారు. కాని ఎక్కడికెళ్ళినా అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ని సినిమాలు చేయమనే రిక్వెస్ట్ చేసేవారు. దాంతో మళ్ళీ మనసు మార్చుకొని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ వెల్లడించగానే అభిమానులు, ప్రేక్షకులు, దర్శక, నిర్మాతల ఆనందానికి అవధులు లేవు.

Pawan kalyan : everyone expected something different by pawan kalyan reentry
Pawan kalyan : everyone expected something different by pawan kalyan reentry

అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే మహా ఐతే ఒక సినిమా.. లేదా రెండు సినిమాలు చేస్తాడని అందరూ భావించారు. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అటు రాజకీయాలకి సమయం కేటాయిస్తూనే వరసగా 6 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మధ్యలో కరోనా లాక్ డౌన్ గనక లేకపోయి ఉంటే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కమిటయి ఉండేవాడు. కరోనా వల్ల పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసేందుకు వేసుకున్న ప్లాన్ మొత్తం దెబ్బ తినింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతోంది.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఒకటి కాదు రెండు కాదు ఆరు సినిమాలని అర్థమైంది.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న పీరియాడికల్ సినిమా అలాగే మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను ఏక కాలంలో పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమాలని కంప్లీట్ చేస్తూనే హరీష్ శంకర్ సినిమా తో సెట్స్ మీదకి వస్తాడు. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి.. అలాగే బండ్ల గణేష్ నిర్మించే సినిమాలను పూర్తి చేస్తాడు. ఈ సినిమాల షూటింగ్ ని దాదాపు ఈ ఏడాది లో కంప్లీట్ చేయాలన్నది పవన్ కళ్యాణ్ ప్లాన్. మొత్తానికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఒకటి కాదు రెండు కాదు ఆరు సినిమాలని అర్థమైంది. చూడాలి మరి ఇంకా పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైన కమిటవుతాడా..లేక ఈ సినిమాలను కంప్లీట్ చేసి రాజకీయాలలో బిజీ అవుతాడా.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu