NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టెస్ట్ కి తగ్గ ప్లాన్ వేసిన తమన్..!!

Pawan Kalyan: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు తమన్. గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవటం మాత్రమేకాక సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. సౌత్ ఇండియా లోనే మ్యూజిక్ పరంగా అనేక రికార్డులు “అలా వైకుంఠపురం లో” ఆల్బమ్ సృష్టించింది. దీంతో సినిమా కంటే మ్యూజికల్ పరంగా “అలా వైకుంఠపురం లో” టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక అద్భుతాలు రికార్డు సృష్టించింది.

Pawan Kalyan Kaatam Rayuda Song Photos | Attarintiki Daredi | New Movie  Posters

ఈ దెబ్బతో వరుసపెట్టి ఆఫర్లు అందుకుంటున్న తమన్.. పవన్ రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేత.. సాంగ్ తమన్ ప్లాన్ చేయడం జరిగిందట. పవన్ కళ్యాణ్ కి ఎంతగానో నచ్చే ఫోక్ సాంగ్ తరహాలో.. పాట యొక్క బాణీలను తమన్ రెడీ చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే పవన్ కూడా ఆల్రెడీ.. గొంతు వినిపిస్తున్నట్లు త్వరలోనే ఈ సాంగ్ రికార్డింగ్ జరగనున్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వస్తున్నాయి.  అంతకుముందు తమన్ పవన్ రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” సినిమా కి అదిరిపోయే తరహాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు మంచి సాంగ్స్ ఇవ్వటం జరిగింది.

Read More: Pawan Kalyan: దయచేసి నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు అంటున్న హీరో..!!

దీంతో ఈ సినిమాకి ఎటువంటి మ్యూజిక్ ఏ రేంజ్ లో ఇస్తాడో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమన్ ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా ఎంటర్ టైన్ చేసే సబ్జెక్టు కలిగిన సినిమా అని చెప్పు కు రావడం జరిగింది. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ మొన్నటిదాకా ఆగిపోవటంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఏకధాటిగా .. షెడ్యూల్స్ లో పాల్గొని కంప్లీట్ చేయాలని సినిమా యూనిట్ కి ఇటీవల పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. ఎట్టి పరిస్థితిలో త్వరలో ఈ సినిమా కంప్లీట్ అయ్యి ఈ ఏడాదిలోనే థియేటర్లోకి తీసుకువచ్చే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం. 

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu