NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: దయచేసి నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు అంటున్న హీరో..!!

Pawan Kalyan: పవర్ స్టార్ అంటే గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి లేని విధంగా ఉంటుంది. దాదాపు మూడు సంవత్సరాల పాటు సినిమాలు చేయకపోయినా గాని పవన్ కళ్యాణ్ మార్కెట్ ఎక్కడ కూడా తగ్గలేదు. తాజాగా ఇదే విషయాన్ని “వకీల్ సాబ్” సినిమా రుజువు చేసింది.  పవన్ సినిమా రిలీజ్ అవుతున్న గాని ఆయనకు సంబంధించిన ఎటువంటి వార్త అయినా గాని సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూ ఉంటది.

E-Conclave Corona Series: Puneeth Rajkumar talks about how he is dealing with the lockdown - Movies News

దాదాపు కొన్ని తరాల యువతను ఆకట్టుకునే రీతిలో పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతూ ఉంది. ఒక పక్క రాజకీయాల్లో మరో పక్క సినిమాలు చేస్తూ ఎక్కడా కూడా తగ్గకుండా కెరియర్ కొనసాగిస్తూ ప్రస్తుతం అనేక కీలక ప్రాజెక్టులను లైన్ లో పెట్టడం జరిగింది. ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌతిండియాలో పవన్ కళ్యాణ్ క్రేజీ గురించి చాలామంది హీరోలు కథలుకథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి పవర్ స్టార్ ట్యాగ్ లైన్ గురించి తాజాగా శాండిల్ వుడ్ హీరో సంచలన కామెంట్ చేశాడు. విషయంలోకి వెళితే శాండిల్ వుడ్ హీరో పునీత్ రాజ్ కుమార్ ని కూడా పవర్ స్టార్ అని అక్కడ ప్రేక్షకులు అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.

Read More: Pawan Kalyan: పవన్ కు ఇప్పుడు కేసీఆరే మార్గదర్శి..! ఫాలో అవుతారా.. మరి?

అయితే ఇటీవల తనని “పవర్ స్టార్” అని ఎవరు పిలవద్దని ఆ పేరుకి సరైన వ్యక్తి న్యాయం చేసే హీరో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని పేర్కొన్నారు. దయచేసి భవిష్యత్తులో ఇంకా నాకు పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ పెట్టొద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇండియాలో ఆ ట్యాగ్ లైన్ కి కరెక్ట్ అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అటువంటి బలమయిన ట్యాగ్లైన్ అతనికి మాత్రమే సరిపోతుందని పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 

 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju