NewsOrbit
న్యూస్

ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తున్నారా..? ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుంచుకోండి..!

ఇత‌ర అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల‌లాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కూడా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో పాల‌సీ ప్రీమియంను చెల్లించే అవ‌కాశం క‌ల్పిస్తోంది. ప‌లు డిజ‌ట‌ల్ చెల్లింపుల సైట్ల‌లో ఈ ఎల్ఐసీ పాల‌సీల‌కు గాను ప్రీమియంలు చెల్లించ‌వ‌చ్చు. అందుకు ప‌లు పేమెంట్ మెథ‌డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్ఐసీ ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించే వారు కింద తెలిపిన ప‌లు ముఖ్య‌మైన విష‌యాల‌ను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే…

paying lic premium online know these things

* ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించేవారు క్యాష్ కౌంట‌ర్ల వ‌ద్ద ప్రీమియం చెల్లించ‌రాదు. ఎందుకంటే ఇలాంటి సంద‌ర్భాల్లో కొన్ని సార్లు ప్రీమియంను ఒకే నెల‌లో తెలియ‌కుండానే రెండు సార్లు చెల్లించాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లిస్తుంటే ఆ మాధ్య‌మంలోనే ఎప్ప‌టికీ చెల్లింపులు చేయాలి. లేదా కేవ‌లం క్యాష్ కౌంట‌ర్ల‌లోనే ప్రీమియం చెల్లించాలి.

* ప్రీమియం చెల్లించిన ర‌శీదుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎల్ఐసీ మీ అడ్ర‌స్‌కు పంపిస్తుంది. క‌నుక అడ్ర‌స్ స‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి. అడ్ర‌స్ మారితే వెంట‌నే పాల‌సీలో మార్పించుకోవాలి.

* ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లిస్తే ఆ ప్రీమియం మీరు పాల‌సీ క‌లిగి ఉన్న బ్రాంచ్‌కు చేరేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అందువ‌ల్ల ప్రీమియం చెల్లించే తేదీలు, ర‌శీదు వ‌చ్చే తేదీలు మారుతాయి.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బిల్ జంక్ష‌న్‌, టైమ్స్ ఆఫ్ మ‌నీ, బిల్ డెస్క్ వంటి సైట్ల‌లో ఎల్ఐసీ పాల‌సీ ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌చ్చు.

* ఆయా సైట్ల‌లో నెట్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డులు, ఫోన్ బ్యాంకింగ్ త‌దిత‌ర ప‌ద్ధ‌తుల్లో పాల‌సీ ప్రీమియంల‌ను చెల్లించ‌వ‌చ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju