NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ మానియా మామ్మూలుగా లేదు.. రాధే శ్యామ్ సినిమాకోసం రంగంలోకి దిగుతున్న CM కొడుకు!

Prabhas

Prabhas : అవును, ఎవరి మాట ఎలా వున్నా, డార్లింగ్ ప్రభాస్ మాత్రం మంచి ఊపులో వున్నాడు. ప్రస్తుతం అతగాడి కోసం దేశంలో వున్న అన్ని సినీ రంగాలు ఆలోచించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇక కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక పాన్ ఇండియా చిత్రాలను వాయిదా పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కావాల్సిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా పడింది.

Prabhas : ఇపుడు తాజా పరిస్థితులు ఇవే..

Prabhas

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వరుస సినిమాలు విడుదల తేదీలను సమీకరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమాని కూడా మార్చి 11వ తేదీ అన్ని భాషలలో విడుదల చేయడానికి సదరు చిత్ర క్రూ సన్నద్ధమవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు తమిళనాడు ప్రభుత్వం నుంచి కొంత ఆదరణ దక్కుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకోసం తమిళనాడు CM స్టాలిన్ తనయుడు హీరో ఉదయనిధి స్టాలిన్ రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమిళంలో వారు రిలీజ్ చేయబోతున్నారట!

అవును.. ఉదయనిధి స్టాలిన్ రాధేశ్యామ్ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని అక్కడ విడుదల చేయడానికి పూనుకున్నాడని తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ఫ్యామిలీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒకటి ప్రభాస్ సినిమాని తమిళనాడుతో పాటు శ్రీలంక, మలేషియా మొదలైన తమిళ ఓవర్ సీస్ సెక్టార్ లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్ పై వంశీ, ప్రమోద్, ప్రసీద ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu