NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్ నుంచి ప్రభాస్ కి సంబంధించిన వీడియో లీక్..షాక్‌లో మేకర్స్

Salaar : సలార్..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ కంప్లీట్‌గా రొమాంటిక్ సినిమా. ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. ఇక వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమా సైన్స్ ఫిక్షన్. ఈ మూడు పాన్ ఇండియన్ సినిమాలకి సలార్ కంప్లీట్ డిఫ్రెంట్ కథాంశంతో రూపొందుతోంది. ఇలాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటి వరకు ప్రభాస్ చేయలేదు. ఇప్పటికే టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో హింట్ ఇచ్చింది చిత్ర బృందం.

prabhas-related-video-is-leaked-from-salaar
prabhas-related-video-is-leaked-from-salaar

ఈ సినిమాను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రెండవ షెడ్యూల్ శృతి హాసన్ పూర్తి చేయడంతో పాటు సలార్ షూటింగ్ అప్డేట్ కూడా ఇచ్చేసింది. సలార్ షూటింగ్ శరవేగంగా సాగుతుందని, అద్భుతమైన కథతో ప్రభాస్ సరసన నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చిన శృతి హాసన్..ప్రభాస్ కెరీర్ లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని తెలిపింది.

Salaar : సలార్ లొకేషన్ నుంచి మేకింగ్ పిక్స్, వీడియోలు లీకై దర్శక, నిర్మాతలకి షాక్ తగిలేలా చేస్తున్నాయి.

కాగా ఫస్ట్ షెడ్యూల్ లోనే రామగుండం మైన్స్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ నుంచి ప్రభాస్ లుక్ లీకై మేకర్స్ కి షాకిచ్చింది. బైక్ మీద అలాగే ఫైట్ సీన్ కి సంబంధించిన పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కి సంబంధించిన చిన్న వీడియో లీకై మేకర్స్ కంగారు పడేలా చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా సలార్ లొకేషన్ నుంచి మేకింగ్ పిక్స్, వీడియోలు లీకై దర్శక, నిర్మాతలకి షాక్ తగిలేలా చేస్తున్నాయి. చూడాలి మరి ఇకపై నుంచైనా మేకర్స్ కఠినంగా వ్యవహరించి ఏ లీకులు రాకుండా ఉంటాయేమో చూడాలి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !