NewsOrbit
న్యూస్ సినిమా

pushpa : పుష్ప ఐటెం సాంగ్ లో అల్లు అర్జున్ తో స్టెప్పులేస్తుంది ఈ హాట్ బ్యూటీనే..!

pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో ముత్యం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం pushpa సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సినిమాలో allu arjun లారీ డ్రైవర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

pushpa-this-hot-beauty-is-going-to-dance-with-allu-arjun-in-item-song
pushpa this hot beauty is going to dance with allu arjun in item song

ఇక ఈ సినిమాలో దేవీశీప్రసాద్ తనదైన శైలిలో అద్భుతమైన ఐటెం ని కంపోజ్ చేశాడట. కాగా ఈ ఐటెం సాంగ్ సినిమాకి హైలెట్ అవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ఐటెం సాంగ్ కోసం బాగా ఫేం ఉన్న బాలీవుడ్ బ్యూటీ ని తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఒక స్టార్ హీరోయిన్ ని అని సమాచారం. sukumar గత చిత్రం రంగ స్థలం లో కూడా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే తో ఐటెం సాంగ్ కి తీసుకు వచ్చాడు. అంతేకాదు గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలలో ఐటం సాంగ్ అంటే స్టార్ హీరోయిన్సే చేయడానికి ముందుకు వస్తున్నారు.

pushpa : సుకుమార్ ఐటం సాంగ్ కి ఆ బ్యూటీనే ఫైనల్ చేశాడట..?

ఈ క్రమంలోనే sukumar pushpa కోసం బాలీవుడ్ నుంచి హాట్ బ్యూటి ఊర్వశీ రౌతెలా ని తీసుకు వస్తున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే దిశాపఠాని పేరు బాగా వైరల్ అవుతోంది. కాని దిశాపఠాని కాకుండా ఊర్వశీ రౌతెలా కే సుకుమార్ టీం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా సెట్ ని నిర్మిస్తున్నారట. కొన్ని కీలకమైన ఫారెస్ట్ సీన్స్ ని షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే allu arjun – రష్మిక మందన్న ల మీద ఒక డ్యూయట్ సాంగ్ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu