NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : అవసరం అయితే మోడీ ని దింపడానికి సిద్ధమైన నిమ్మగడ్డ , జగన్ కి భారీ దెబ్బ ?

Nimmagadda Ramesh Kumar : ఏపిలో స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా సుప్రీం కోర్టు తీర్పు కోసం ప్రభుత్వం వేచి చూడటం వల్ల జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ లు జారీ చేయలేదు. నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. మొదటి విడత ఎన్నికను నాల్గవ విడతగా మార్పు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్ గా దృష్టి సారించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ఎన్నికల విధుల నిర్వహణకు కావాల్సిన ఉద్యోగులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలోని స్థానిక ఎన్నికలకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు ఎన్నికల విధి నిర్వహణపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు.

Nimmagadda: Nimmagadda ready to bring down Modi if necessary, a big blow to Jagan?
Nimmagadda Nimmagadda ready to bring down Modi if necessary a big blow to Jagan

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఉపక్రమించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈ క్రమంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. సుప్రీం కోర్టు తీర్పును దిక్కరించాలని జగన్ ప్రభుత్వం అనుకుంటే ఉద్యోగులు అదే పని చేసే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ కూడా సహకరించని పరిస్థితులు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వ బలగాలు, సిబ్బందితో  ఎన్నికలు నిర్వహించేందుకు సైతం ఎస్ఈసీ సన్నద్దం అవుతున్నట్లుగా కనబడుతోంది. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్రానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ నివేదించినట్లు తెలుస్తోంది. ఒక వేళ కేంద్ర సిబ్బంది, బలగాలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్త సీఎం జగన్ కు భారీ దెబ్బేనంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కోరితే కేంద్రం నుండి సహకారం వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కేంద్ర బృందాలు వస్తే రాష్ట్రం పరువు పోతుందని భావిస్తున్న జగన్మోహనరెడ్డి సర్కార్ ఎన్నికలకు సహకరించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju