NewsOrbit
న్యూస్ హెల్త్

ఇది కూడా శృంగార పరమైన అపోహ… తొలగిపోవాలంటే ఇదొక్కటే  మార్గం !!

ఇది కూడా శృంగార పరమైన అపోహ... తొలగిపోవాలంటే ఇదొక్కటే  మార్గం !!

Realationship tips:చాలా మందికి సరైన  వయస్సు వచ్చినా కూడా శృంగార పరమైన  విషయాలలో పెద్దగా అవగాహన ఏమి ఉండదు.  చదువుకోని వారికి కాదు..చదువుకున్న వాళ్లు కూడా  ఈ సమస్య ఎక్కువగా ఉంది అంటే ఆశ్చర్యపోక తప్పదు.  చాలా మంది శృంగార కలయిక అనగానే భయపడిపోతున్నారు. దీనికి సంబంధించి రక రకాల అనుమానాలు మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు….ఈ రకమైన ఆలోచనలు ఉండడం వలన   జీవిత భాగస్వామితో సంతోషంగా కలయికలో పాల్గొనకుండా, వారికి పూర్తిగా సహకరించకుండా మానసికంగా కుంగి పోతుంటారు. ఇన్ని అనుమానాలు మనస్సులో ఉండడం వలన శృంగారం అంటేనే  అనాసక్తి  ఏర్పడుతుంది….దీంతో.. శృంగారాన్ని యాంత్రికంగా చేసి పూర్తి స్థాయి లో  ఆనందించలేని పరిస్థితికి వెళ్తున్నారు.

Relationship tips for couples
Relationship tips for couples

అయితే…మీకున్న అపోహలు ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని విషయాన్ని తెలుసుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు.  దంపతుల మధ్య కలయిక విషయంలో ఉండే అపోహల  పై  ఈ మధ్య  ఓ సంస్థ చేసిన సర్వే లో  పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి…. శృంగారం వలన సుఖ వ్యాధులు వస్తాయేమో అని చాలామంది భయపడిపోతున్నారట…కాగా.. దీనిపై నిపుణులు వివరణ ఏమిటంటే, సుఖ వ్యాధులు వస్తాయి అనుకోవడం కేవలం వారి భయమేనని ,సుఖవ్యాధులు అందరికీ రావని తెలియచేస్తున్నారు. ….సుఖ వ్యాధులు వస్తాయి అనే  భయంతో శృంగారానికి దూరంగా ఉండటాన్ని సిప్రిడోఫోబియా  అని అంటారట.

దీని నుంచి బయటపడాలంటే.. వారి సమస్యలు సంబంధిత వైద్యులకు చెప్పి  వారి ద్వారా ఆ భయాన్ని పోగొట్టుకోవచ్చు అని వారు తెలియచేస్తున్నారు.  చిన్న వయసులో శృంగారం  లో పాల్గొనడం, ఒకరికంటే ఎక్కువ మందితో శృంగార సంబంధాలు కలిగి ఉండటం.. పెళ్లికి ముందే హద్దులు దాటడం లాంటివి చేసే వారికి మాత్రం ఇలాంటి సుఖ వ్యాధులు వస్తాయి అని  లేకపోతే రావని నిపుణులు వివరిస్తున్నారు.  దంపతులు ఆనందకరమైన శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. కొన్ని సూచనలు పాటించాలని నిపుణులు అంటున్నారు.

శృంగార జీవితం ఆనందంగా ఉండాలంటే..  మంచి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాల అవసరమని వారు తెలియచేస్తున్నారు. ఇలా చేయడం  వల్ల బరువు అదుపులో ఉండి  అలసట, ఒత్తిడి వంటివి దరిచేరవు.  కొన్ని రకాల అనారోగ్యాలు రావడం వలన  కూడా లైంగిక జీవితానికి ఆటంకంగా మారే ప్రమాదం ఉందట. కాబట్టి.. అలాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి అని  తెలియ చేస్తున్నారు. వాటి లో మధుమేహం, హైబీపీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు  ముందు వరసలో ఉంటాయి….

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N