NewsOrbit
న్యూస్ హెల్త్

Snoring : గురకను తగ్గించే తేలికైన చిట్కాలు తెలుసుకోండి!!

Snoring : నిద్ర పోతున్నప్పుడు చాలా మందికి ఎదురైయే సమస్య గురక పెట్టడం. గురక పెట్టడం వల్ల పక్కన ఉన్న వారికి నిద్రాభంగం అవుతుంది. గుర్రు పెట్టె వారిపై చిరాకు, కోపం, చూపిస్తారు. గురక రావడానికి చాల కారణాలు ఉన్నాయి అనే చెప్పాలి. నోరు మూసుకొని గురకపెడుతుంటే… నాలుక లో సమస్య ఉందనితెలుసుకోవాలి. నోరు తెరిచి గురక పెడుతుంటే… గొంతులోని మృదువైన కణజాలలో సమస్యగా భావించాలి. వెల్లకిలా పడుకుని గురక పెడితే మాత్రం ప్రధాన సమస్యగా ఆలోచించాలి .

Remedies for snoring
Remedies for snoring

అయితే ఎలా నిద్ర పోతున్న కూడా గురక వస్తుంటే అది తీవ్ర సమస్య గానే చెప్పాలి. గురక సమస్యకు పరిష్కారం గా ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్‌ యాలకుల పొడి ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. గ్లాసు వేడి పాలలో రెండు టీ స్పూన్లు పసుపు పొడిని కలిపి తీసుకున్నాకూడా గురక సమస్య తీరుతుంది.

అర టీ స్పూన్‌ తేనె అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, కలిపి రాత్రి నిద్రపోయే ముందుతాగడం వలన గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఆవిరి పడితే గురక రాకుండా ఉంటుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వెచ్చ పెట్టి రెండు చుక్కల చొప్పున రోజూ రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. పయిన చెప్పిన వాటిల్లో ఏది చేసిన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju