బ్రేకింగ్: ఆర్జీవీ 12 o’ క్లాక్ మూవీ టీజర్ రివ్యూ

Share

రామ్ గోపాల్ వర్మ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అందరూ సినిమాల షూటింగ్ ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుంటే వర్మ మాత్రం వారానికో సినిమాను వదులుతున్నాడు. లాక్ డౌన్ లో ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసిన వర్మ, ఈసారి తన ఫేవరెట్ జోనర్ హారర్ ను టచ్ చేస్తున్నాడు.

12 o క్లాక్ అనే సినిమాను మెరుపువేగంతో పూర్తి చేసాడు. ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసాడు వర్మ. అయితే ఈ ట్రైలర్ ఏమంత ఆసక్తికరంగా లేదనే చెప్పాలి. ఇప్పటికే వందల హారర్ సినిమాల్లో చూపించిన థ్రిల్స్ నే ఇందులో కూడా చూపించాడు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.


Share

Related posts

ఈ కరోనా వ్యాక్సిన్ తో పెను ప్రమాదం..? చైనా అయిపోయింది.. ఇప్పుడు రష్యా వచ్చింది!

arun kanna

Asli Monalisa Cute Looks

Gallery Desk

Samantha Akkineni Yellow Saree Photos

Gallery Desk