Samantha: ‘ఊ అంటావా’ని మించిన అద్భుతంతో రాబోతోన్న సమంత.. మీ ఊహలకే అందని BOLD నిర్ణయం

Share

Samantha: స‌మంత.. ఈ మూడక్షరాల ముద్దుగుమ్మ అంటే తెలుగునాట కుర్రకారుకి ఎంత క్రేజో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ‘ఏమాయ చేసావే’ తో యువత మనసుల్ని మాయ చేసారు సమంత. ఇక అక్కడినుండి వెనక్కి చూసుకోలేదు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా స‌మంత పేరు ప్రఖ్యాతలు గడించారు. మొదటినుండి ఈమె సినిమాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకొనేది. ఆ నిర్ణయాలే ఈరోజు ఆమెని ఇక్కడ స్టార్ ని చేశాయని అనడంలో అతిశయోక్తిలేదు.

Samantha: సామ్ చేసిన వైవిధ్య పాత్రలు ఇవే:

 

ఇక సమంతకి ప్ర‌యోగాలు చేయ‌డం కొత్తేమీ కాదు. ఆ మ‌ధ్య కాలంలో ‘ఓ బేబి’, ‘యూ ట‌ర్న్’ వంటి చిత్రాల‌తో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌లో నటించి మెప్పించింది. అలాగే మొన్నటికి మొన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్‌లో రాజీ అనే త‌మిళ ఉగ్ర‌వాది పాత్ర‌లో న‌టించి మిమర్శకుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నారు. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ద‌శాబ్దం పూర్తి చేసుకున్న స‌మంత అగ్ర హీరోలంద‌రితో జోడి క‌ట్టినా నెమ్మ‌దిగా రూట్ మార్చుకుని ఇప్పుడు వెరైటీ ప్రాత్ర‌ల‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

సామ్ ‘ఊ అంటావా’ సంగతి:

ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే రీసెంట్‌గా విడుద‌లైన ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ అనే ఐటెం సాంగ్‌తో సమంత మాస్ జనాలను ఒక ఊపు ఊపేసారు. ఐటెం భామలకు ధీటుగా తీసిపోకుండా సామ్ వేసిన స్టెప్పులకు చాలామందికి జ్వరాలు వచ్చేసాయి. దాంతో పలువురు సామ్ ను ఐటెం సాంగ్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

53 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago