NewsOrbit
న్యూస్ సినిమా

Shanmukh Jaswanth : ఇక జన్మలో శ్రీరెడ్డి దీప్తి సునైనా ని ఏమీ అనకుండా షణ్ముఖ్ ఇచ్చాడు చూడండి స్ట్రాంగ్ కౌంటర్ !

Deepti Sunaina

Shanmukh Jaswanth : దీప్తి సునైనా,షణ్ముఖ్ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుని రీసెంట్ గా బ్రేకప్ చెప్పుకోవడంతో అభిమానులు బాధ పడుతున్నారు. వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులరీటిని సంపాదించుకున్నారు. దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేయగా షన్ను బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని రన్నర్ గా నిలిచాడు. హౌస్ లోపల షన్ను ఆడుతుంటే హౌస్ బయట దీప్తి షన్నుకు సపోర్ట్ గా నిలిచింది. అయితే షన్ను మాత్రం హౌజులో తన ఫ్రెండ్ అని చెప్తూనే సిరితో చాలా క్లోజ్ అయ్యాడు.

Shanmukh Jaswanth : హగ్ లతో రెచ్చిపోయిన షన్ను…. దీప్తి చూస్తూ ఊరుకుంటుందా మరి..?

Shanmukh Jaswanth

మితిమీరిన హాగ్ లతో రెచ్చిపోయాడు. వీరిద్దరూ రిలేషన్ షిప్ చూసి జనాలు కూడా ముక్కు మీద వేలు వేసుకున్నారు. పాపం ఇంకా దీప్తి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షన్ను రన్నరప్ గా నిలిచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక షన్నుతో అసలు మాట్లాడనేలేదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేదు. షన్ను “బిగ్ బాస్ తెలుగు 5” రన్నరప్ గా నిలిచినా ఏ మాత్రం సంతోషంగా లేడనే చెప్పాలి. షణ్ముక్ ఎంతగానో ప్రేమించిన దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నట్టు అధికారంగా ప్రకటించినది.

Shanmukh Jaswanth : దీప్తి బ్రేకప్ ను స్వాగతించిన షన్ను… మధ్యలో శ్రీరెడ్డి ఎందుకు వచ్చిందంటే..?

Shanmukh Jaswanth

షన్ను మాత్రం దీప్తి నిర్ణయాన్ని స్వాగతించాడు. అది పూర్తిగా తన ఇష్టం అని దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే షన్ను దీప్తిని మర్చిపోకుండా ఆమె పుట్టినరోజు నాడు బర్త్ డే విషెస్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ బ్రేకప్ విషయంలో తాజాగా వివాద స్పద నటి అయిన శ్రీరెడ్డి ఎంటర్ అయ్యి దీప్తిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీప్తి “బిగ్ బాస్ తెలుగు సీజన్ 2″లో చేసిందేంటి.. అప్పుడు తనీష్‌తో క్లోజ్ గా ఉంది. అది తనకు తప్పు కానప్పుడు మరి ఇప్పుడు షన్ను సిరితో క్లోజ్ గా ఉంటే తప్పు ఏంటి తప్పు.. తప్పులు అందరూ చేస్తారు. వాటిని సరిపెట్టుకోవాలి తప్పా.. ఇలా బ్రేకప్ చెప్పడం కరెక్ట్ కాదు అని దీప్తిని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

శ్రీ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన దీప్తి:

Shanmukh Jaswanth

ఇప్పుడు శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తాజాగా దీప్తి సునైనా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా స్పందిస్తూ ఆమెకి తిరిగి కౌంటర్ వేసింది.“నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లోకి ప్రవేశించినప్పుడు నా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే..ఆ షోలో పాల్గొన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నాకు అప్పుడు ఎలాంటి క్లారిటీ అనేది లేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది దీప్తి.ఇదిలా ఉండగా దీప్తిని షన్ను మర్చిపోలేకపోతున్నాడు.

ఆ విషయంలో షన్ను కూడా తక్కువ ఏమి కాదులే

Deepti Sunaina

తాజాగా షన్ను నిర్వహించిన లైవ్ ప్రోగ్రామ్ లో చాలామంది దీప్తి గురించి అడిగిన ప్రశ్నలకు షన్ను ఈవిధంగా సమాధానం చెప్పాడు దీప్తిని పర్సనల్ గా వెళ్లి కలిసి మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. అటు షన్ను తండ్రి కూడా వాళ్లిద్దరు త్వరలోనే ఒకటి అవుతారని,కేవలం దీప్తి మాత్రమే బ్రేక్ అప్ చెప్పిందని షన్ను చెప్పలేదని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అలాగే శ్రీ రెడ్డీ దీప్తిని ఉద్దేశించి మాట్లాడం షన్నుకు కూడా నచ్చలేదనే తెలుస్తుంది. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది అని ఇన్ డైరెక్ట్ గా శ్రీ రెడ్డిని ఉద్దేశించి స్టోరీస్ పెడుతున్నాడని షన్ను ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu