Singer Sunitha: చీరలో రోడ్డు మీద సునీత అలా నడిచి వస్తుంటే.. అబ్బబ్బ.. వైరల్ వీడియో!

Share

Singer Sunitha: బేసిగ్గా సింగర్ అయినటువంటి సునీత ఉపద్రష్ట గుంటూరులో పుట్టి పెరిగింది. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. మొదట్లో ఈమె TV కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, అలాగే సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల చిరు ప్రాయంలోనే ఆమె చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా చిత్రాలు పెద్ద పేరు తెచ్చాయి. ఈ క్రమంలో ఆమె డబ్బింగ్ కళాకారిణిగా కూడా మారారు. అనేకమంది హీరోయిన్లకు ఈమె తన గొంతుని అరువిచ్చారు.

Singer Sunitha: సునీతపైన వస్తున్న వార్తలు ఇవే..

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సునీత మీద వార్తలు కోకొల్లలుగా వస్తున్నాయి. నిజాలు దేవుడికెరుకగాని చిన్న తీగ కనబడాలి గాని మనవాళ్ళు అస్సలు వదిలి పెట్టారు కదా! పట్టి లాగుతూ వుంటారు. అసలు తీగను లాగితే పర్వాలేదు.. పక్కనున్న తీగను లాగుతూ వుంటారు. అదే ప్రాబ్లెమ్. ఇకపోతే సునీత కొన్ని రోజుల క్రితం వ్యాపారవేత్త అయినటువంటి రామ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే కదా. అతగాడితో కలిసి ఈమె ఏవేవో వ్యాపారాలు చేస్తోందని మన వాళ్ళు రాసి పారేస్తున్నారు.

చీరకట్టులో సునీత మేటర్ ఇదే..

సునీత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా కనిపిస్తుంది. బేసిగ్గా ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమె ప్రకృతి వ్యవసాయం చేయడానికి మంచి ఇంటరెస్ట్ చూపుతుంది. నిన్నటికి నిన్న తన పెరట్లో పెరిగిన అరటి గెలను నరికిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా అందమైన చీరకట్టులో నడుస్తూ వస్తున్న వీడియో ఒకటి షేర్ చేసి తన అభిమానులను అలరించింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

23 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

26 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago